Wednesday, May 22, 2024
- Advertisement -

రకుల్ మిస్సైన బంపర్ ఆఫర్

- Advertisement -
Rakul Preet singh Misses Work With Murugadoss

స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది రకుల్. వరుసగా చెర్రి, ఎన్టీఆర్, మహేశ్ సినిమాలతో ఫుల్ బీజిగా ఉంది. అయితే తనకు తెలియకుండానే ఓ గోల్డెన్ ఛాన్స్ మిస్సందట. రిసెంట్ గా అ విషయం తెలుసుకున్నాంటుంది. ఓ కమర్షియల్ యాడ్లో రకుల్ ప్రీత్ ను చూసిన మురుగదాస్ రకుల్ ని తుపాకి సినిమాకు హీరోయిన్ గా తీసుకుందామని.. యాడ్ ఏజెన్సీని సంప్రదించాడట.

ఐతే ఆ యాడ్ ఏజెన్సీ వాళ్లు రకుల్ కు సినిమాల్లో నటించే ఉద్దేశం లేదని చెప్పడంతో మురుగదాస్ సైలెంటైపోయాడట. అలా రకుల్ తనకు తెలీకుండానే మురుగదాస్ సినిమాలో నటించే అవకాశం కోల్పోయిందట. ఈ సంగతి మురుగదాసే స్వయంగా మహేష్ సినిమా షూటింగ్ తనకు చెప్పినట్లు రకుల్ చెబుతుంది. ఐతే మురుగదాస్ దర్శకత్వంలో నటించాలన్నది తన కల అని.. ఇంతకుముందు తన డీటైల్స్ మురుగకు ఈమెయిల్ కూడా చేశానని.. ఐతే ఎలాగోలా ఇప్పుడు తన కల నెరవేరుతోంది నేను చాలా హ్యపీ అంటుంది పంజాబి బ్యూటీ.

Related

  1. మహేష్ కోసం రకుల్ ఏం చేసిందో తెలుసా?
  2. రోడ్డు న పడ్డ రకుల్ ప్రీత్ సింగ్ – కూరలు అమ్ముకుంటూ ..
  3. రకుల్‌కు భారీ రేమ్యునరేషన్ ఆఫర్!
  4. బోయపాటి శ్రీను కి కోపం తెప్పించిన రకుల్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -