Wednesday, May 15, 2024
- Advertisement -

బాహుబలి నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?

- Advertisement -
Ashrita Vemuganti in Baahubali

బాహుబలి సినిమా ఎలాంటి విజయం సొంతం చేసుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బాహుబలి సినిమాలో ప్రభాస్, అనుష్క, రమ్యకృష్ణ, రానా, లాంటివారి గురించి మాత్రమే కాదు.. అందులో నటించిన చిన్న చిన్న పాత్రలు కూడా జనాలకు బాగా కనెక్ట్ అయ్యాయి. పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఈ సినిమాలో చిన్న పాత్ర చేసింది.

ఆమె పేరు ఆశ్రిత వేముగంటి. ఆశ్రిత ది హైదరబాదే. తను చిన్నప్పటి నుండి క్లాసికల్ డాన్స్.. కూచిపూడి నేర్చుకుంది. ఇప్పుడు కూడా చాలా క్లాసికల్ డాన్స్ పొగ్రామ్స్ లో  డాన్స్ చేస్తుంది. అలా చేస్తున్నపుడు ఒకసారి  రాజమౌళి చూశాడట. రాజమౌళికి ఆమే డాన్స్ బాగా నచ్చి ఈ సినిమాలో ఆఫర్ వచ్చింది అని చెప్పింది. రాజమౌళి కొడుకు కార్తికేయ ఫోన్ చేసి చెప్పినప్పుడు నా ఆనందానికి అవదులు లేవు అని చెబుతోంది అశ్రిత. బాహుబలిలో అనుష్క పక్కనే కనిపించిందీమె.

{loadmodule mod_custom,Side Ad 1}

చేసిన చిన్న రోలైనా అందరికీ గుర్తిండిపోయే రియాక్షన్లు ఇచ్చిందీమె. అంతా బాగా మొదటి సినిమాలో ఎలా చేశారు అని అడిగితే ”డాన్స్ నటన రెండు దగ్గదగ్గరగా ఒకేటే అందుకేనేమో అలా చేయగలిగాను” అని చెప్పింది. ఇంకా అనుష్కతో పని చేయడం చాలా మంచి మెమోరీగా నా జీవితంలో గుర్తుండిపోతుంది. అంతా స్టార్ అయినా చాలా వినయంగా ఉంటారు సెట్లో. నేను మొదటి రోజు చాలా భయపడ్డాను బాహుబలి సెట్ చూసి స్టార్స్ ని చూసి తరవాత అంతా హాయిగా సాగింది.. అని తన అనుభవాలు చెప్పింది. భానుప్రియ మంజు భార్గవి లాంటి  క్లాసికల్ డాన్సర్ లు హీరోయిన్ గా  చేశారు ఇంతకుముందు. మరి ఆశ్రితకు ముందు ముందు మరి ఎలాంటి పాత్రలు వస్తాయో చూడాలి. 

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ‘బాహుబలి’కి కొట్టేందుకు.. మరో భారీ సినిమా…
  2. పవన్ కళ్యాణ్ ఒక బాహుబలి.. రాజమౌళి దర్శకత్వం పక్కా..?
  3. బాహుబలి 2 చూసి.. తెగ ఏడ్చేసిన రమ్యకృష్ణ..
  4. బాహుబలికి ఈ పాపకు మధ్య సంబంధం ఏంటో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -