Friday, May 3, 2024
- Advertisement -

చిరు టార్గెట్ తెలుస్తే షాక్ అవుతారు!

- Advertisement -
chiru 150th movie target

దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత చిరు తన 150వ సినిమాతో రాబోతున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తి రీమేక్ గా ఖైదీ నెంబర్ 150గా తెరకెక్కిస్తున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన విధంగానే ఇప్పుడు తెలుగులో కూడా సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు.

రీసెంట్ గా విడుదల చేసిన ఈ సినిమా స్టిల్స్ లో చిరు మునుపటిలా… గ్యాంగ్ లీడర్ సినిమాలో అయితే ఎలా ఉన్నాడో దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత వస్తున్న ఈ ఖైదీ నెంబర్ 150 సినిమాలో ఖూడా అలానే ఉండటం ట్రేడ్ విశ్లేషకులను, ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమాలో లుక్ కోసం చిరు చాలా కష్టపడ్డాడట. ఇక ఈ సినిమా టార్గెట్ ఎంతో తెలుసా.. 200 కోట్ల పై మాటే. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.

కాబట్టి చిరుకు ఉన్న క్రేజ్ తో ఈ సినిమా అవలీలగా 200 కోట్లు వసులు చేస్తోంది అని అంచన వేస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరు సరసన కాజల్ హీరోయిన్ నటించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

Related

  1. ‘అమ్మడు లెట్స్‌ డూ కుమ్ముడు’ అంటున్న చిరు!
  2. చిరుకు అదిరిపోయే షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్!
  3. లీకైన ‘ఖైదీ నెం.150’ మూవీ సాంగ్.. డాన్స్ తో అదరగొట్టిన చిరు, కాజల్!
  4. చిరు రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుస్తే దిమ్మతిరగాల్సిందే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -