- Advertisement -

BREAKING : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కరోనా

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృస్టిస్తుంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య 10వేలను క్రాస్‌ చేసింది. గడిచిన 24గంటల్లో ముందెన్నడు లేనంతగా, రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 52 మంది మృతి ప్రాణాలను కోల్పోయారు. కరోనా మహమ్మారి కాటుకి టాలీవుడ్ సెలబ్రెటీలు సతమతమవుతున్నారు. ఇప్పటికే పలువురు నటులు కరోనా కాటుకు బలి అయ్యారు.

ముఖ్యంగా మెగా హీరోలను కరోనా పట్టి పీడిస్తుంది. ఇప్పటికే నాగబాబు,వరుణ్ తేజ్,రామ్ చరణ్, అల్లు అరవింద్, కళ్యాణ్ దేవ్ ఈ మద్య పవన్ కళ్యాన్ కి కూడా కరోనా వచ్చి పోయింది. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కరోనా పాజిటీవ్ నిర్దారణ అయ్యింది.

ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం హూం ఐసోలేషన్ లో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు వెంటనే కరోనా టెస్ట్ చేసుకోని జాగ్రత్తలు పాటించాల్సిందిగా కోరారు.

మరో పవర్‌ఫుల్‌ పాత్ర లో అనసూయ

అల్లు అర్జున్ పుష్ఫ.. ఆ టైంకు వ‌చ్చేనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -