Sunday, May 5, 2024
- Advertisement -

బొమ్మరిల్లు భాస్కర్ ఈజ్ బ్యాక్

- Advertisement -

బొమ్మరిల్లు సినిమా .. ఎవరైనా ఈ సినిమాని మర్చిపోగాలరా అసలు ? అంతగా అందరినీ తడిమి, ఇప్పటికీ గుర్తు పెట్టుకోగల సినిమాల్లో ఒకటిగా ఉండిపోయింది ఈ చిత్రం. అలాంటి గొప్ప సినిమాని తన మొదటి ప్రయత్నంలోనే చేసాడు బొమ్మరిల్లు భాస్కర్. కానీ పరుగు తరవాత ఆయన తీసిన ఆరెంజ్ అనే ఎక్స్ పరిమేంట్ కి జనాలు కనక్ట్ అవ్వక్పోవడం నాగబాబు కి భారీ లాస్ లు రావడం తో ఆయన పేరు ఎక్కడా కనపడలేదు.

తరవాత ఒంగోలు గిత్త , తమిళం లో బెంగళూర్ నాటకాల్ రెండూ ప్లాప్ అవడం తో భాస్కర్ అడ్రస్ లేదు. ఇప్పుడు భాస్కర్ ని ఎవరూ గుర్తు పట్టలేని విధంగా తయారు అయ్యాడు అంటే నమ్మండి. అయితే గీతా ఆర్ట్స్ సంస్థ ఇప్పుడు భాస్కర్ కి లైఫ్ ఇవ్వబోతున్నట్టు చెబుతున్నారు. బెంగళూర్ డేస్ రీమేక్ సినిమా ప్లాప్ అవ్వడం తో తెలుగులో మళ్ళీ తన ప్రస్తానం కొనసాగించడం కోసం ఇక్కడికి ఒచ్చాడు మనోడు.

అల్లు అరవింద్ ను కలిశాడట. ఆయనకు ఆ కథ నచ్చిందని.. దాని మీద మరింత వర్క్ చేయమని అన్నారట. ప్రస్తుతం ఆ పనిలోనే తలమునకలై ఉన్నాడు భాస్కర్. మరి అరవింద్ తన ఇద్దరు కొడుకుల్లో ఒకరిని హీరోగా పెట్టి ఈ సినిమా తీస్తాడా.. లేక మెగా ఫ్యామిలీలోనే ఇంకో హీరోతో చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

Related

  1. అఖిల్ కొత్త సినిమా డైరెక్టర్ ఇతనే ?
  2. ఛాన్స్ కోసం డైరెక్టర్ కోరిక తీర్చింది!’
  3. ఫామ్ హౌస్ కు వెళ్లి డైరెక్టర్ కోరిక తీర్చింది!
  4. చాన్స్ ఇస్తాని హీరోయిన్ ని వాడుకున్న డైరెక్టర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -