Thursday, March 28, 2024
- Advertisement -

హాట్ ఫోటోలతో కుర్రకారుల మతి పోగొడుతున్న.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్?

- Advertisement -

సోషల్ మీడియా వేదికగా తన ప్రతిభకు పదును పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది దేత్తడి హారిక.
అసలు పేరు అలేఖ్య హారిక. ఈమె దేత్తడి అనే యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించి అందులో యువతరాన్ని ఆకర్షించి వారికి అవేర్నెస్ కల్పించే మంచి మంచి వీడియోలు చేస్తూ మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయ్యింది.అదే సమయంలో పలు సినిమాలు, షోలు,వెబ్ సిరీస్‌లు చేస్తూ తెలుగుప్రేక్షకులను అలరిస్తోంది.

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఫేమస్ అయిపోయిన దేత్తడి హారికకు తెలుగులో అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ ఫోర్లో అవకాశం దక్కడంతో ఈ వేదికపై తన విభిన్నమైన,అద్భుతమైన ఆటతీరుతో అందరినీ అలరించడమే కాకుండా బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ చేయడంతో హారిక పేరు మరింత పాపులర్ అయింది.అయితే ఈ షోలో చివరి వరకు కొనసాగలేక పోయింది.

Also read:థ్రిల్లింగ్‌ కథతో చేయడానికి సిద్ధమైన చందమామ!

బిగ్ బాస్ షో తర్వాత మరింత పాపులర్ అయినా దేత్తడి హారిక ఇటీవలే కొత్త వెబ్ సిరీస్‌ ‘ఏవండోయ్ ఓనర్ గారు’ను ప్రారంభించింది. ఇందులో అఖిల్ రాజ్ హీరోగా నటించాడు. ఈ సిరీస్ సూపర్ హిట్ కావడంతో మరికొన్ని చేయడానికి సిద్ధమవుతోంది. మొదట్లో ఎంతో వినయంగా కనిపించే హారిక ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచి అందాలతో కనువిందు చేస్తోంది.తాజాగా ఓ హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఈ ముద్దుగుమ్మ మత్తు కళ్ళతో కవ్విస్తు సోషల్ మీడియా ఫాలోవర్స్ ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read:లక్కీ ఛాన్స్ కొట్టేసిన..ఫరియా అబ్దుల్లా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -