Thursday, April 25, 2024
- Advertisement -

రమ్యకృష్ణ రోజుకి ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలుసా?

- Advertisement -

రమ్య కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.90 లలో పలు గ్లామర్ పాత్రలు పోషిస్తూ అలాగే నటనకు ప్రాధాన్యత వున్న పాత్రలు చేసి మంచి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. తన అందం అభినయంతో ఆకట్టుకొని ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి యూత్ లో అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ లలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించింది. ఇక దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన కళాఖండం “బాహుబలి” సినిమాలో రమ్యకృష్ణ తన నట విశ్వరూపాన్ని చూపించింది. ఆ సినిమాలో ఆమె పోషించిన శివగామి పాత్ర కు రమ్యకృష్ణ తప్ప ఎవరు సూట్ అవరు అనేంతలా నటన కనబరిచి ఆకట్టుకుంది.

ఇక ఆమె పారితోషికం విషయానికి వస్తే ఒక్క రోజుకి ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆమె ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది.అంతేకాకా పలు వెబ్ సిరీస్ లోనూ నటించింది అలాగే తన భర్త ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న “రంగమార్తాండ” సినిమాలో ఇప్పుడు నటిస్తోంది.

అంతేకాకుండా సీరియల్స్ లో నటించి బుల్లితెరపై కూడా తన హవా చూపింది. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తోంది. ఇక రమ్య కృష్ణ పారితోషికం విషయానికి వస్తే… రమ్య రోజుకు 10 లక్షల వరకు తీసుకుంటుందట… ఇక ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ ‘ఫైటర్‌’తో పాటు, సాయితేజ్‌-దేవకట్టా సినిమాలోనూ నటిస్తుంది రమ్య కృష్ణ.

పసిడి ప్రేమికులు శుభవార్త.. దిగోస్తున్న బంగారం ధర!

కరోన వ్యాక్సిన్ పై పీటర్‌సన్‌ ట్వీట్, స్పందించిన మోదీ

ప్రేమ-పగ ఎమోషన్ తో ‘ఉప్పెన’ ట్రైలర్ దుమ్మురేపుతుంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -