Friday, March 29, 2024
- Advertisement -

ఇంత వయసు వచ్చినా రష్మి గౌతమ్ పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా?

- Advertisement -

బుల్లితెరపై యాంకర్ గా మంచి పేరు సంపాదించుకున్న వారిలో రష్మీ గౌతమ్ ఒకరు.ఈమె వయసు 30 ఏళ్ళు దాటిందని 5 ఏళ్ళ నుండీ చెబుతున్నారు కానీ.. ఈమె కరెక్ట్ వయసెంతో ఎవ్వరికీ తెలీదు. గూగుల్ లెక్కల ప్రకారం అయితే ఈమె వయసు 32 ఏళ్ళు..! అయినప్పటికీ ఈమె పెళ్లి గురించి ఆలోచించకుండా టీవీ షోలు చేసుకుంటూ హ్యాపీగా బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.

బుల్లితెరపై పలు కార్యక్రమాలలో కమెడియన్ సుడిగాలి సుధీర్ తో కలిసి చేసే రొమాన్స్ చూస్తూ ప్రేక్షకులు వీరిద్దరి లవ్ లో ఉన్నారంటూ భావించారు. అయితే వీరిద్దరి మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని వారు చెప్పుకొచ్చారు. తాజాగా యాంకర్ రష్మి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొని తన పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

Also read:ఆ దేశంలో పుట్టి తెలుగులో హిట్ కొట్టిన.. హీరో ఎవరో తెలుసా?

రష్మి గౌతమ్ ని ఉద్దేశించి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉందా? అని అడగగా.. అందుకు రష్మీ ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తనకు లేదని, ఇప్పుడిప్పుడే కెరియర్ మంచిగా సాగుతోంది,తన కెరీర్లో మంచి గుర్తింపును సంపాదించుకున్న తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే సుడిగాలి సుధీర్ తో కలిసి సినిమా చేస్తారా అని అడగగా..అందుకు రష్మి మంచి కథ, దర్శకుడు దొరికితే తప్పకుండా సుధీర్ తో కలిసి సినిమా చేస్తానని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రష్మీ తెలియజేశారు.

Also read:ప్రేమలో పడిన యాంకర్ వర్షిని.. ఫోటోలు వైరల్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -