Friday, March 29, 2024
- Advertisement -

ప్రేమలో పడిన యాంకర్ వర్షిని.. ఫోటోలు వైరల్!

- Advertisement -

బుల్లితెర కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో యాంకర్ వర్షిని ఒకరు. బుల్లి తెర పై పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు తన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ, హీరోయిన్లకు ఏమి తక్కువ కాదన్నట్టుగా తమ అందాలను ఆరబోస్తున్నారీ యాంకర్లు.ఇప్పటికే అనసూయ, రష్మీ, శ్రీముఖి ఎంతో మందిని ఆకట్టుకోగా తాజాగా ఈ లిస్ట్ లోకి యాంకర్ వర్షిని చేరింది.

సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వర్షిని డీ షో లో యాంకర్ గా వ్యవహరించింది. మొదట్లో వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె తర్వాత బుల్లితెర కార్యక్రమాలకు యాంకరింగ్ నిర్వహిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరిస్తోంది.

Also read:బాలయ్యతో సినిమాకు అనిల్ రావిపూడి ఎన్ని రూ. కోట్లు పెడుతున్నాడో తెలుసా?

ఇదిలా ఉండగా యాంకర్ వర్షిని ఇంస్టాగ్రామ్ ద్వారా ఆ ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో విష్ణుప్రియ ఒకరి చేతుల పై తన తలవాల్చి కళ్ళు మూసుకుంది. అంతే కాకుండా అతని మొహం కనపడకుండా జాగ్రత్త పడింది. అతని చేతుల పై
ఓం అనే పచ్చబొట్టు ఉండగా.. ప్రతి ఒక్కరు అతను ఎవరా అని ఆరా తీస్తున్నారు. ఇక కొందరు నెటిజనులు మాత్రం వర్షిణి లవ్ లో పడిందంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

Also read:ఆ హీరోయిన్ నిర్ణయం కారణంగా ప్యాకప్ చెప్పిన నాని..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -