Wednesday, May 15, 2024
- Advertisement -

40 ఏళ్ళ వయసులోనూ 20 ఏళ్ళ అమ్మాయిలా.. నటి మీనా ఫోటో వైరల్!

- Advertisement -

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ లు కేవలం గ్లామరస్ పాత్రల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కానీ ఒకప్పుడు హీరోయిన్స్ ఇటు గ్లామరస్ పాత్రలో నటిస్తూ మరోవైపు కుటుంబ కథా నేపథ్యం ఉన్న చిత్రాలలో కూడా ఎంతో అద్భుతంగా రాణించారు. ఈ విధంగా విభిన్న పాత్రలలో నటిస్తూ ఎంతోమంది ప్రేక్షకాదరణ పొందిన సీనియర్ హీరోయిన్లలో నటి మీనా ఒకరని చెప్పవచ్చు. ఏ సినిమాలోనైనా, ఏ పాత్రలోనైనా, ఏ హీరో సరైన ఎంతో అద్భుతంగా నటించే మీనా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకుంది.

అప్పట్లో మీనా హీరోయిన్ పాత్రలో నటిస్తుంది అంటే చాలు సినిమా ఓపెనింగ్స్ కూడా ఓ రేంజ్ లో ఉండేవి.ఒక్కో ఏడాది 7, 8 సినిమాలలో నటించి ఎంతోమందిని ఆకట్టుకున్న మీనా తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది.

Also read:డాక్టర్ల కోసం నాని స్పెషల్ ట్రీట్.. ఏమిటంటే?

నటి మీనా 20 ఏళ్ల వయసులో ఉన్న ఫోటోను ప్రస్తుతం 44 ఏళ్ల వయసులో ఉన్న ఫోటోని షేర్ చేయగా అప్పటికీ ఇప్పటికీ ఏ మాత్రం మార్పు లేదని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు 44 ఏళ్ల వయసులో కూడా మీ అందంతో చంపేస్తున్నారు అంటూ ఆమె అందం పై పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం మీనా దృశ్యం సీక్వెల్ చిత్రం దృశ్యం 2 లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మీనా షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read:ఆశు రెడ్డికి ముద్దు పెడుతూ అసలు విషయాన్నీ బయటపెట్టిన రాహుల్ సిప్లిగంజ్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -