Saturday, May 4, 2024
- Advertisement -

యంగ్ హీరోయిన్ ని పెళ్లి చేసుకున్న 60 ఏళ్ళ డైరెక్టర్

- Advertisement -
Film Industry Young Heroine Married A 60 Years Old Director

60 ఏళ్ల వయసులో తనకన్నా సగం తక్కువ వయసున్న హీరోయిన్ ను ఓ డైరెక్టర్ రీల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లోనూ పెళ్లి చేసుకొని.. తమిళ సినీ పరిశ్రమలో హాట్ టాఫిక్ గా నిలిచారు. అసలు విషయంలోకి వెళ్తే.. తమిళ సినిమా దర్శకుడు వేలు ప్రభాకరన్ ;(60) లేటు వివాహం తాజాగా తమిళనాట సంచలనంగా మారింది.

{loadmodule mod_custom,GA1}

కోలీవుడ్ లో పలు సక్సెస్ ఫుల్ సినిమాలు తీసిన వేలు ప్రభాకరణ్ కొత్తగా తమిళంలో ఒరు ఇయక్కునరిన్ కాదల్ డైరీ.. తెలుగులో ఓ దర్శకుడి ప్రేమ డైరీ పేరుతో సినిమాని తెరకెక్కించారు. దానికి హీరో, డైరెక్టర్ ఆయనే. ఇక ఈ డైరెక్టర్ తెరకెక్కించిన గత సినిమాలో 30 ఏళ్ల షెర్లీ దాస్ హీరోయిన్. అప్పటి నుంచి వారి మధ్య.. మంచి స్నేహం కుదిరింది. అది కాస్త పెళ్లికి దారి తీసింది. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో ఈ సినిమా ప్రివ్యూకు స్థానిక ఫోర్ ఫ్రేమ్స్ థియేటర్ లో మీడియాకు ఆహ్వానం అందింది.

{loadmodule mod_custom,GA2}

మూవీ చూసేందుకు వచ్చిన మీడీయాకు దర్శకుడు సర్ ఫ్రెజ్ షాక్ ఇచ్చారు. దర్శకుడు వేలు ప్రభాకరణ్, నటి షెర్లీ వివాహమ్ చేసుకుంటున్నట్లు మీడియా ముందు ప్రకటించడమే కాకుండా, అక్కడికక్కడే వారిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. అనంతరం దండలు మార్చుకుని ఇద్దరూ ఓ ఇంటివారయ్యారు. ఓ వృద్ద దర్శకుడు హీరోయిన్ ను ప్రేమించి పెళ్లి చేసుకునే కథాంశంతో తెరకెక్కిన ఓ డైరెక్టర్ ప్రేమ డైరీ సినిమా రిలీజ్ రోజునే మీడియా ముందు నిజజీవితంలో ఒకటయ్యారు. 

{youtube}mljzthL4w7s{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. విప్పి చూపిస్తే తప్పు ఏముంది అంటున్న హీరోయిన్
  2. అందుకోసం.. స్టార్ హీరోయిన్ తో డైరెక్టర్ నగ్న పూజలు
  3. ఒక్కప్పుడు స్టార్ హీరోయిన్.. చివరికి ఎయిడ్స్ వ్యాధితో దారుణంగా చనిపోయింది
  4. రవితేజను బాలకృష్ణ.. హీరోయిన్ కోసం కొట్టాడా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -