Thursday, May 16, 2024
- Advertisement -

శాతకర్ణి మొత్తం కలెక్షన్లు.. సత్తా చూపించిన బాలయ్య

- Advertisement -
gautamiputra satakarni closing collections

ఈ సంక్రాతి కి నందమూరి బాలకృష్ణ వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా విడుదల అయ్యి అన్ని చోట్ల మంచి పాజిటివ్ టాక్ తో బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక వసూళ్ళని రాబట్టింది. తెలుగువాడి ఖ్యాతి అంటూ క్రిష్ ఎక్కు పెట్టిన నందమూరి బాణం సినిమా కొన్నవాళ్లందరికి మంచి లాభాలే తెచ్చిపెట్టింది.

అంతేకాక ఇప్పటివరకు అమెరికాలో 1 మిలియన్ డాలర్లు కూడా దాటని బాలయ్య ఈ చిత్రంతో 2 మిలియన్ కి దగ్గరగా రావడం విశేషం. మరో వైపు చిరంజీవి ఖైదీ సినిమా పోటీలో ఉన్న మంచి కథతో తెరకెక్కడంతో శాతకర్ణి 50 కోట్ల మార్కు దాటింది. ఏది ఏమైనా దేశం మీసం తిప్పిన శాతకర్ణి ట్రేడ్ వర్గాల ప్రకారం ఫైనల్ కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

నైజాం: రూ. 10.15 కోట్లు

సీడెడ్: రూ. 8 కోట్లు 

ఉత్తరాంధ్ర: రూ. 5.2 కోట్లు

గుంటూరు: రూ. 4.2 కోట్లు 

కృష్ణా: రూ. 3.15 కోట్లు 

తూర్పు గోదావరి: రూ. 3.5 కోట్లు 

వెస్ట్: రూ. 3.5 కోట్లు

నెల్లూరు: రూ. 1.8 కోట్లు  

కర్నాటక: రూ. 4.25 కోట్లు

రెస్టాఫ్ ఇండియా: రూ. 1 కోటి. 

అమెరికా కలెక్షన్స్ రూ. 7 కోట్లు. 

ప్రపంచవ్యాప్తంగా  ఫుల్ రన్ లో  గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ 52.75 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది.

Related

  1. బాలయ్య రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
  2. చిరు.. వెంకీ.. బాలయ్య తో నాగ్ మల్టీ స్టారర్
  3. షాకింగ్ : హైప‌ర్ ఆదిని చంపేస్తానని బాల‌య్య వార్నింగ్‌
  4. బాలయ్య సినిమాపై మహేష్ కామెంట్స్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -