Friday, May 17, 2024
- Advertisement -

జ‌బ‌ర్ద‌స్త్ గెటప్‌శీను ఏం చేశాడో చూడండి!

- Advertisement -

ఈటీవీలో వచ్చే జ‌బ‌ర్ద‌స్త్ అనే ప్రోగ్రామ్‌తో తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు శ్రీనివాస్. రకరకల గెటప్ లు వెస్తూ.. కామెడీ చేస్తూ.. కడుపుబ్బా నవ్విస్తున్నాడు శ్రీనివాస్… తన పేరును కూడా గెటప్‌శీనుగా మార్చేసుకున్నాడు. జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్‌లో గెట‌ప్ శీను ప్రోగ్రామ్ వస్తుందటే.. అందరూ న‌వ్వి న‌వ్వి అల‌సిపోవాల్సిందే.

ప్రస్తుతం గెటప్‌శీను బుల్లి తెర పై మూడునాలుగు కార్యక్రమాలు చేస్తూ అందరిని తెగ నవ్విస్తున్నాడు. ఈ నేపథ్యం లో శీను ఓ అమ్మాయితో లవ్ లో ఉన్నాడన్న వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ విషయంపై ఎవ‌రికి వారు ర‌క‌ర‌కాలుగా చ‌ర్చించుకుంటున్నారు.

అయితే గెటప్‌శీను తన భార్యతో కలిసి సోమవారం ఫేస్‌బుక్ లైవ్‌కు వచ్చినప్పుడు కూడా కొందరు ఈ విషయం ప్రస్తావించారు. దాంతో తమది ప్రేమ వివాహం అని గెటప్‌శీను స్పష్టం చేశాడు. అంతేకాకుండా చిరంజీవి 150వ సినిమాలో తనకు నటించే చాన్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.

{youtube}v=vCOtfAI_qLU{/youtube}

Related

  1. భర్త ను చెప్పుతో కొట్టిన యాంకర్!
  2. స్టార్ డైరెక్టర్ తో రాత్రంతా గడిపిన హాట్ యాంకర్!
  3. అడల్ట్ సినిమాలో యాంకర్ శ్రీముఖి!
  4. యాంకర్ ప్రదీప్ ఇప్పుడు హీరో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -