Sunday, May 5, 2024
- Advertisement -

భర్త ను చెప్పుతో కొట్టిన యాంకర్!

- Advertisement -

తెలుగు లో టీవీ షోలతో అలాగే పలు ఆడియో పంక్షన్స్ తో యాంకర్ గా మంచి పాపులార్టీ తెచ్చుకున్న ఈమె, ఇటివలే తన భర్త ను చెప్పుతో కొట్టి వార్తల్లోకి ఎక్కింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ తెలుగు యాంకర్ హైదరాబాద్ లోని ఈసిఐఎల్ ఏరియాలో నివాసం ఉంటుంది. ఈ తెలుగు యాంకర్ కు పదేళ్ల క్రితమే వివాహం అయింది.

అయితే కొద్ది రోజులుగా ఈమె భర్త మరో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలియడం తో అతడి ఫై ఓ కన్నేసింది ఈ యాంకర్. ఈమె లేని సమయంలో ఆ స్త్రీతో ఇంట్లోనే సరసలు ఆడడం చేస్తున్నాడు. ఒకరోజు హఠాత్తుగా ఆ యాంకర్ ఇంటికి రావడం, అప్పుడు ఆమె భర్త తో పాటు మరో స్త్రీ అడ్డంగా దొరికిపోవడంతో కోపం ఆపుకోలేని యాంకర్ తన భర్తను బయటికి లాగి చెప్పుతో అందరి ముందు కొట్టింది.

అంతే కాదు ఆ స్త్రీ కూడా నాలుగు తగిలించింది. అందమైన పెళ్ళాం ఉండగా, ఇతడికి ఈ పాడు బుద్ది ఏమిటో అని అందరు తిట్టుకుంటున్నారు? అయితే ఆ యాంకర్ ఎవరన్నది మాత్రం సస్పెన్సే గా ఉంది.

Related

  1. స్టార్ డైరెక్టర్ తో రాత్రంతా గడిపిన హాట్ యాంకర్!
  2. అడల్ట్ సినిమాలో యాంకర్ శ్రీముఖి!
  3. యాంకర్ రేష్మి రేటు పెరిగింది
  4. కోటి రూపయల కార్ ని కొన్న హాట్ యాంకర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -