Monday, May 6, 2024
- Advertisement -

షూటింగ్ లో ఫుల్లుగా మందుకొట్టి అడ్డంగా బుక్ అయిన హన్సిక!

- Advertisement -
hansika drunk in shooting spot

తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది అందాల ముద్దుగుమ్మ హ‌న్సిక. ఇప్పుడు ఈ భామ షూటింగ్ సెట్‌లోనే ఫుల్లుగా మందుకొట్టి నానా ర‌చ్చ ర‌చ్చ చేసేసి అడ్డంగా దొరికింది. తమిళ్ మూవీ బోగన్ షూటింగ్ లో హన్సిక మందేసి.. అమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదట.

ఈ సంగతిని స్వయంగా హస్సికే చెప్పింది. బోగన్ సినిమాలో ఓ సీన్ లో హన్సిక తాగేసి రచ్చ రచ్చ చేయాల్సిన సీన్ ఉందట. ఆ సన్నివేశంలో నటించడానికి ఈ భామ చక్కగా మంచుకొట్టి షూటింగ్ కి వచ్చిందట. ఆ సీన్ లో నటించడం కాదు జీవించేశానని హన్సిక తెలిపింది. హన్సిక పరిస్థితి చూసి సెట్స్ లో మిగతా అంతా కంగారు పడినా.. సీన్ బాగా వచ్చినందుకు దర్శకుడు మాత్రం చాలా అనందగా ఉన్నాడు అని హన్సిక చెప్పింది. అయితే ఆమె అంత జీవించినా సినిమా మాత్రం బిలో యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.

బోగన్ సినిమా విడుదల అయ్యింది. అరవింద్ స్వామి తన నటనతో ప్రేక్షకుల ఫోక‌స్ త‌న‌వైపున‌కే తిప్పుకున్నాడు. ఇక జయం రవికి కూడా మంచి మార్కులే పడ్డాయి. హ‌న్సిక రోల్‌కు మాత్రం పెద్ద‌గా స్పంద‌న లేదు. ఇక తెలుగులొ హన్సిక మంచు విష్ణుతో కలిసి చేసిన లక్కున్నోడు సినిమా కూడా యావరేజ్ టాక్‍నే సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు ఈ ఏడాది అటు తమిళంలోను, ఇటు తెలుగులోను మంచి ప్రారంభం దక్కలేదు. 

Related

  1. పెళ్లి కూతురు నాతో పడుకుంది, ఇవిగో ఫోటోలు – పెళ్లి మండపం లో మాజీ బాయ్ ఫ్రెండ్ రచ్చ
  2. మొగుడితో కలిసి రచ్చ రచ్చ చేసిన అనసూయ
  3. ఈ వయసులో కూడా తాగొచ్చి రచ్చ రచ్చ చేసింది!
  4. ‘రచ్చబండ’ లో ఐటెం సాంగ్ కి స్టెప్స్ వేసిన రోజా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -