హన్సిక … కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఈ భామ ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో కూడా కొన్ని సినిమాలలో నటించింది. తమిళ ఆఫర్లు ఎక్కువ రావడం వల్ల అక్కడే సెటిల్ అయింది హన్సిక. తమిళనాడులో హన్సికకు గుడి కూడా కట్టారంటే అమ్మడు రేంజ్ ఏంటో అర్థం చేసుకోవాలి. అయితే హన్సిక కొన్ని ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయని తెలుస్తోంది. హన్సిక వ్యక్తిగత ఫోటోలు ఆన్‌లైన్‌లో లీకై చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తున్న హన్సిక , అక్కడ కొన్ని ఫోటోలు తీసుకుంది.
ఈ ఫోటోలలో హన్సిక కాస్తా గ్లామర్‌గా కనిపించింది. తొడలపై వరకు నిక్కర్లు వేసుకున్న ఆమె ఫోటోలు లీక్ అయ్యాయి. వీటితో పాటు హన్సిక సెల్ఫీ తీసుకున్న ఫోటోలో ఆమె ఎద అందాలు పూర్తిగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో కొన్ని అసభ్యకర ఫోటోలను డిలీట్ చేశారు. ప్రస్తుతం హన్సిక తన 50వ సినిమా ‘మహా’లో నటిస్తోంది. ఈ సినిమా పోస్టర్లలో కాషాయి వస్త్రాలు ధరించి పొగతాగుతూ కనిపించడంతో హన్సికపై కొందరు కేసులు పెట్టారు. వీటిని లెక్క చేయకుండ తన పని తను చేసుకుంటుపోతుంది హన్సిక.
- ఏపీకి భారీ వర్షసూచన..అలర్ట్!
- పొగాకు రైతులకు మద్దతుగా రంగంలోకి జగన్…
- భారత్‌లో పెళ్లి..విదేశాల్లో విడాకులా?
- మున్సిపల్ ఎన్నికలపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- నందమూరి ఫ్యామిలీ నుండి మరో పొలిటికల్ ఎంట్రీ?
