Saturday, May 4, 2024
- Advertisement -

మన గుండెల్లో కొలువైన సూపర్ మేన్ హనుమ : చిరంజీవి

- Advertisement -

నేడు హనుమాన్ జయంతి.. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఈసారి హనుమాన్ జయంతికి ఓ ప్రత్యేకత ఉంది.. ఇప్పటి వరకు హనుమంతుడు జన్మస్థలం పై రక రకాలు కథనాలు వచ్చాయి. అయితే హనుమాన్ మనవాడేనని చెప్పారు. మన తిరుమల కొండల్లోనే హనుమాన్ జన్మించాడని అన్నారు.

ఈ విషయాన్ని అన్ని ఆధారాలతో తిరుమల తిరుపతి దేవస్థానం రుజువు చేసిందని తెలిపారు. ఏది ఏమైనా హనుమాన్ హనుమాన్ మనవాడేనని చెప్పారు. మన తిరుమల కొండల్లోనే హనుమాన్ జన్మించాడని అన్నారు.

హనుమంతుడి జన్మస్థానంపై లోతుగా అధ్యయనం జరిపిన టీటీడీ హనుమాన్ జన్మస్థానం తిరుమల గిరులే అని తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని హనుమాన్ జయంతి సందర్భంగా చిరంజీవి తెలియజేశారు.

పోలవరం ప్రాజెక్ట్ పై టీడీపీ తీరు ఇలా…!

బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న మన జాతి రత్నాలు సినిమా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -