Thursday, April 18, 2024
- Advertisement -

బిగ్ బాస్ 4: ఈసారైనా హారిక కెప్టెన్ అవుతుందా…?

- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 మొదలై 8 వారలు పుర్తి చేసుకొని 9వ వారం లోకి వచ్చింది. ఈ వరాం హౌస్ కెప్టెన్సీ రేస్ లో డైరెక్ట్ గా లాస్ట్ వీక్ ఇచ్చిన స్పెషల్ పవర్ తో అమ్మరాజశేఖర్ ఎంపికైన విషయం తెలిసిందే. ఈసారి పెర్ఫామెన్స్ చేసే స్కోప్ అందరికీ దొరికింది. ఓ పల్లెటూరి వాతవరంలో ఉన్న టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ అయితే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో అందరూ బాగా ఆకట్టుకుంటున్నారు.

కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో హారిక కు 3 సీక్రట్ టాస్క్ లు ఇచ్చారు బిగ్ బాస్. ఇప్పటికే నిన్న ఒక టాస్క్ ని విజయవంతంగా పూర్తి చేసింది హారిక. ఈ టాస్క్ లో అసలు గెలిచేది ఎవరు…? కెప్టెన్సీ పోటీదారులు అయ్యెది ఎవరు ? టాస్క్ ని బట్టీ చూస్తే ఇప్పటివరకూ హారిక, అరియానా ఇరగదీసారుఅని చెప్పాలి. దీనిబట్టి చూస్తుంటే అమ్మరాజశేఖర్, హారిక, అరియానా కెప్టెన్సీ పోటీదారులు గా ఎంపికైయె అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అయితే అరియానా ఇప్పటికే ఇంటి కెప్టెన్ అయినందున వరుసగా రెండోసారి కెప్టెన్ చేయాలని హౌస్ మేట్స్ అనుకోరు. అమ్మరాజశేఖర్, హారిక కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఏదైనా టాస్క్ ఇచ్చితే అరియానా ఖచ్చితంగా పోరాడుతుంది. ఇంత వరకు కెప్టెన్ అవకాశం రాని హారిక ఈవారం అన్నా కెప్టెన్ అవుతుందో లేదో చూడాలి.

స్టార్ డైరెక్టర్ కు నో చెప్పిన సాయిపల్లవి..

ఒడిశా అడవుల్లో అరుదైన నల్లపులి..!

మెట్రో రైలులో వకీల్ సాబ్…!

ప్రభాస్ వదిలేసిన పది సినిమాలు ఇవే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -