- Advertisement -

ఒడిశా అడవుల్లో అరుదైన నల్లపులి..!

- Advertisement -

ఒడిశా అడవిలో ఫొటోల కోసం వెళ్లిన సౌమెన్ బాజ్ పాయ్ అనే ఫొటోగ్రాఫర్ కు ఓ నల్ల పులి కెమెరా కంటికి చిక్కింది. ఒడిషాలోని తూర్పు ప్రాంతంలో ఈ పులి కనిపించింది. ఈ పులిపై పసుపు చారలు తక్కువ సంఖ్యలో ఉండగా, అత్యధికభాగం నలుపు రంగులోనే ఉంది. ఇది చాలా అరుదైన జాతికి చెందినవి. ఒడిశాలోని సిమ్లిపాల్ పులుల అభయారణ్యంలో ఈ నల్లపులిని గుర్తించారు.

జన్యుపరమైన లోపం కారణంగా కొన్ని పులులు నల్లగా జన్మిస్తాయి. వీటిని మెలనిస్టిక్ టైగర్ అని పిలుస్తారు. ఈ పులి చర్మం పై ఉండే మందపాటి నల్లటి చారలు శరీరంపై ఉండే నారింజరంగు జూలుతో కప్పేస్తాయని, అందుకే ఇవి నల్లగా కనిపిస్తాయి.

ఇవి ఎంత అరుదైనవి అంటే… ప్రపంచం మెుత్తం మీద ఇలాంటివి ఆరేడు మాత్రమే ఉన్నాయి. అందులో ఇదొకటి… ఇంకా ఉన్న ఆరేడు పుల్లులు మన పక్కనే ఉన్న ఒడిశా రాష్ట్రంలోనే ఉండటమే విశేషం. కాగా, ఒడిశాలోని అటవీప్రాంతాల్లో నల్లపులులు కనిపించడం ఇదే తొలిసారి కాదు. దశకంలోనూ ఇదే ప్రాంతంలో నల్లపులిని చూశారు. మెుట్టమెుదటి సారి ఈ నల్లపులులు 2007లో రిజర్వులో కనిపించినట్టు నిపుణులు చెప్పుకొచ్చారు.

ఈ సినీ తారల ఆత్మహత్యల మిస్టరీ..!

చలికాలంలో ఇవి తింటే ఆరోగ్యం పదిలం…!

సోహెల్ నటించిన సినిమాలు, సీరియల్స్ ఇవే..!

స్టార్ హీరోలకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -