Sunday, April 28, 2024
- Advertisement -

రాజ్ తరుణ్ కి పెళ్లి అయిపోయింది.. నిజం చెప్పిన హెబ్బా

- Advertisement -
Heba Raj Tharun Marriage

సినిమా చూపిస్తా మావా, కుమారి 21ఎఫ్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త చిత్ర విజయాల తర్వాత హీరో రాజ్ తరుణ్ తాజాగా చేస్తున్న సినిమా అంధగాడు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ అంధుడి పాత్రలో నటిస్తున్నాడు. జూన్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటందని రాజ్ తరుణ్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

ఇక రాజ్ తరుణ్ నటించిన చిత్రాల్లో రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటకు మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు మంచి సక్సెస్ ను సాధించాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో అందగాడు అనే సినిమా రాబోతుంది. ఇక ఫేస్ బుక్ లైవ్ చాట్ లో మీ మధ్యన స్నేహ సంబంధం ఇప్పుడు ఎంత వరకు వచ్చింది ఎలా ఉంది అని  అడిగిన ప్రశ్నకు.. హెబ్బా పటేల్.. టక్కున ఇలా చేప్పింది.. అయినా రాజ్ తరుణ్ కి పెళ్లి అయిపోయింది కదా అనేసింది.

{loadmodule mod_custom,Side Ad 1}

ఊహించని ఈ సమాధానానికి రాజ్ తరుణ్ షాక్ అయ్యి  వెంటనే తేరుకొని “అదేలెండి న్యూస్ పేపర్ లో నా పెళ్ళిళ్ళు చాలాసార్లు చేశారుగా” అని కవర్ చేశాడు. అక్కడ ఉన్నవాళ్లకు కూడా ఇది ఎదురుచూడని సమాధానమే. రూమర్స్ పై రాజ్ తరుణ్ సెటైర్.. అలాగే రాజ్ తరుణ్ గురించి హెబ్బా సరసం.. అబ్బో ఓ రెంజ్ లో ఉంది లే.. 

{youtube}2SGuJPIpW98{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ.. మాహిష్మతి రాజ్యంలోనే ప్రభాస్, అనుష్కల పెళ్లి
  2. అతనితో డేటింగ్ చేశా.. రాజ్ తరుణ్ తో ఎఫైర్..
  3. ప్రకాష్ రాజ్ మొదటి భార్యకు శ్రీహరికి సంబందం ఏంటో తెలుసా?
  4. రవి, శ్రీముఖిల ఎఫైర్ పై నిజాలు బయట పెట్టిన ధనరాజ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -