- Advertisement -

షాప్ ఓనర్‌తో హీరోయిన్ రొమాన్స్.. నెట్ లో వీడియో హల్ చల్!

- Advertisement -
nikitha thukral romance with shop owner video goes viral

నికితా తుక్రల్.. ముంబైకి చెందిన ఈ అందాల భామ తెలుగులో కూడా బానే సినిమాలు చేసింది. కింగ్ నాగార్జున హీరోగా నటించిన ‘డాన్’ చిత్రంలో నెగెటివ్ పాత్రలో కనిపించి మంచి నటన కనబర్చింది. అంతేకాకుండా హీరోయిన్‌గా మంచి గుర్తింపు కోసం చాలా ప్రయత్నాలు చేసింది.

ఓ రెంజ్ లో అందాలు ఆరబోయడంతోపాటు.. హాట్ సీన్స్ లో కూడా ఓ నటించింది. అందరి హీరోలతో కూడా ఈ భామ రొమాన్స్ చేసింది. ఇప్పుడు ఆ వీడియోలు అన్ని సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఆ వీడియోలకి చాలా వ్యూస్ వస్తున్నాయి. వాస్తవానికి.. ఈ వీడియోలో హాట్ సీన్స్‌ పెద్దగా లేవు. ఈ షాప్ లో అమె అనుకోకుండా కింద పడుతుంది.  ఆమె పై అప్పుడు హీరో కూడా పడతాడు. ఆ సీన్స్ ను కాస్త రక్తికట్టించేలా చూపించారు. అంతే తప్ప ఈ వీడియోలో ఏమీ లేదు.

కాకపోతే దీనిక ‘షాప్ ఓనర్‌తో హీరోయిన్ రొమాన్స్’ అని టైటిల్ పెట్టడం వల్ల.. నెటిజన్లు ఎగబడి చూస్తున్నారు. హాట్ వీడియోలంటేనే తెగ చూసే రసికప్రియులకు.. హీరోయిన్ రొమాన్స్ వీడియో అంటే చూడకుండా ఉంటారా..? పైగా షాప్ ఓనర్‌తో రొమాంటిక్ సీన్ అంటే ఇక చూడకుంటా ఉంటారా… అలాంటివారు ఇప్పటికీ చూస్తూ ఉండడం వల్లే ఈ వీడియో ఇంకా ట్రెండ్ అవుతునే ఉంది. మీరు కూడా ఆ వీడియోని ఓ లుక్కేయండి.

{youtube}3HA15qvyL00{/youtube}

Related

  1. ఆ హీరోయిన్ కి ఛాన్స్ ఇచ్చిన బాలయ్య!
  2. హీరోయిన్ ఫోన్ లో అలాంటి వీడియోలా..?
  3. పదహారేళ్ల వయసులోనే టాలీవుడ్ లోకి వచ్చిన హీరోయిన్స్ వీరే!
  4. హీరోయిన్ అవకాశం.. 17 రోజుల రేప్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -