మన హీరోయిన్స్ సొంతూరు ఎక్కడో తెలుసా..?

- Advertisement -
Heroines From Telugu States

మన తెలుగులో చాలా మంది హీరోయిన్స్ ఉన్న.. కొంత మంది హీరోయిన్స్ కి మంచి గుర్తింపు ఉంది. చాలా మంది హీరోయిన్స్ కి మనం ఫిదా అవుతూ ఉంటాం. అయితే ప్రస్తుతం తెలుగులో నటించే టాప్ హీరోయిన్లు ఎవరు అని అడిగితే వెంటనే.. సమంత, తమన్న, కాజల్ ఇలా చెప్పుకుంటూ పోతాము. అయితే ఈ హీరోయిన్లు ఎవ్వరూ తెలుగు వారు కాదు. మన సినిమాల్లో అచ్చ తెలుగు హీరోయిన్లు కూడా ఉన్నారు. అలనాటి సావిత్రి నుండి నేటి అంజలి వరకు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరో ఒక లుక్ వేయండి.. 

1. సావిత్రి – తాడేపల్లి (గుంటూరు)

2.  వాణిశ్రీ – నెల్లూరు 

3. జయప్రద – రాజమండ్రి

4. జయసుధ – చెన్నై

5. విజయశాంతి – వరంగల్ 

6. రాశి – రాజోలు

7. రంభ – విజయవాడ 

8. రోజా – తిరుపతి

9. లయ  – విజయవాడ

10. ప్రత్యూష – భోంగిర్ (వరంగల్)

11. అంజలి – రాజోలు

12. బిందు మాధవి  – (మదనపల్లె – చిత్తూరు)

13. నిహారిక – హైదరాబాద్

13. కలర్స్ స్వాతి – హైదరాబాద్

14. రీతు వర్మ – హైదరాబాద్

15. శ్రీ దివ్య – హైదరాబాద్

{youtube}iWDHtOgvKcE{/youtube}

Related

  1. హీరోయిన్ చాన్స్ కోసం కాజల్ ఎలాంటి పనులు చేసిందో తెలుసా..?
  2. ప్రభాస్ తో పెళ్లి కి రెడీ అంటున్న హీరోయిన్
  3. సుచి మరో లీక్.. హీరోయిన్ న్యూడ్ వీడియో హల్ చల్!
  4. సుచిలీక్స్ తో.. హీరోయిన్ సంచితా న్యూడ్ వీడియో లీక్
- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -