Tuesday, April 16, 2024
- Advertisement -

ఎమ్మెల్యే కాబోతున్న కళ్యాణ్ రామ్.. ఎలానో తెలుసా..?

- Advertisement -
Kalyan Ram Movie Updates

హీరో కళ్యాణ్ రామ్ ఓ వైపు హీరోగా కొనసాగుతునే.. మరో వైపు నిర్మాతగా నిర్మాణ వ్యవహారాలు చక్కబెడుతున్నాడు. వరసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇప్పుడు కల్యాణ్‌రామ్‌ ఎమ్మెల్యే కాబోతున్నాడు. ఆ విషయాన్ని ఎంపీతో ఛాలెంజ్‌ చేసి మరీ చెబుతాడట. అయితే ఇదంతా రియల్‌ లైఫ్‌లో కాదు.. రీల్‌ లైఫ్‌లో.

శ్రీనువైట్ల దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన ఉపేంద్ర తయారుచేసిన ఈ కథకు కల్యాణ్‌రామ్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశాడట. టచ్ తో కూడిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో కల్యాణ్ రామ్ ఎమ్మెల్యేగా కనిపిస్తాడట. ఓ ఎంపీతో సవాల్‌ చేసి ఎమ్మెల్యే అవుదామని డిసైడ్‌ అవుతాడట కల్యాణ్‌రామ్‌. అందుకోసం వెరైటీ వెరైటీ పథకాలు ప్రవేశపెడతాడట. MLA అంటే మంచి లక్షణాలు కలిగిన అబ్బాయి అనే అర్థంలో హీరోను చూపుతారట.

దర్శకుడు ఉపేంద్ర ముందుగా సునీల్ కోసం అనుకున్న కథను, ఆ తరువాత కల్యాణ్ రామ్ బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా మార్పులు చేశాడనే టాక్ వినిపిస్తోంది. ఇది శ్రీనువైట్ల మార్క్‌ స్ర్కీన్‌ప్లేతో ఉంటుందట. ప్రస్తుతం ఎన్టీఆర్ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. కళ్యాణ్ రామ్.

{youtube}dAn_5z_fPMo{/youtube}

Related

  1. ఇద్దరి అమ్మాయిలతో రొమాన్స్ చేస్తున్న రామ్
  2. 151 – 154 అన్ని సినిమాలను రెడీ చేసిన మెగాస్టార్
  3. సీక్రెట్‍గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న భావ‌న.. ఎవరినో తెలుసా..?
  4. యోదా సిస్టర్స్ తండ్రి ని చూస్తే పక్కా షాక్ అవుతారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -