Saturday, April 20, 2024
- Advertisement -

సుచి మరో లీక్.. హీరోయిన్ న్యూడ్ వీడియో హల్ చల్!

- Advertisement -
Andrea Nude Film

కోలీవుడ్‌కు నిద్ర‌ప‌ట్ట‌కుండా సుచిలీక్స్‌ చేస్తోంది. గాయ‌ని సుచిత్ర ఏ టైంలో స్టార్ట్ చేసిందో కానీ కోలీవుడ్ అంతా సంచలనాలు రేపుతుంది. సోషల్ మీడియాలో సుచిలీక్స్ ఏం లీక్ చేసిందనే ఉత్కంఠ మొదలైంది నెటిజన్లకు. తాజాగా ఓ న్యూడ్ ఫిల్మ్ గురించిన వివరాలు కూడా లీక్ చేసిందనే వార్త హాట్ టాపిక్‌గా అయ్యింది. మరి ఆ న్యూడ్ వీడియో ఎవరిదో తెలిస్తే షాక్ కావాల్సిందే. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో హాట్ హాట్ గా ఫోటో లో దర్శనమిచ్చిన అమ్మడు ఆండ్రియా న్యూడ్ వీడియో అంటూ వైరల్ అవుతుంది. ఆ న్యూడ్ వీడియో ఓ సినిమాలోనిదట.

ఆ సినిమాకి కోలీవుడ్ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు.  ఇప్పుడు ఆండ్రియా కేరీర్ స‌క్సెస్ బాట‌లో సాగుతోంద‌న్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో ఈ విష‌యం నిజ‌మైతే ఆండ్రియా పరిస్థితి ఆందోళనలో పడుతుంది. అయితే వాస్తవానికి ఆ మూవీ క‌థాంశం మంచిదేన‌ట‌. అసలు విషయంలో వెళ్తే.. సరిగ్గా ఎడిట్ చేసి రిలీజ్ చేస్తే అది ఒక ఆర్ట్ సినిమాలా ఉండే అవ‌కాశ‌ముంద‌ట‌. నటి ఆండ్రియాతో సెల్వ రాఘవన్ ఓ న్యూడ్ సినిమాను తెరకెక్కించాడని చెపుతున్న ఓ ఈ మెయిల్‌ను  గాయని సుచిత్ర పేరుతో లీక్ చేసినట్లుగా భావిస్తున్నారు.

ఈ.. ఈ మెయిల్స్ గురించి ఇప్పుడు కోలీవుడ్‌లో పెద్ద చ‌ర్చ.. ర‌చ్చ‌ర‌చ్చ‌గా నడుస్తోంది. ముందుగా దర్శకుడు సెల్వ రాఘవన్.. న‌టి ఆండ్రియాకు పంపినట్లుగా చెబుతున్న ఒక మెయిల్ బయటికి వచ్చింది. ఆ తర్వాత ఆండ్రియా.. సెల్వ భార్య గీతాంజలికి పంపినట్లుగా పేర్కొంటున్న ఇంకో మెయిల్ లీకైంది. అందులో కొన్ని సంచలన విషయాలున్నాయట. సెల్వ రాఘవన్ తనతో ఒక సినిమా మొదలుపెట్టాడని.. దాని పేరు ‘ది ఘోస్ట్’ అని ఆండ్రియా చెప్పిన‌ట్టు ఈ ఈ మెయిల్లో ఉంద‌ట‌. దీని కోసం తనను దాదాపుగా నగ్నంగా చూపించారని ఆమె ఆ మెయిల్ లో వివరించినట్టు టాక్. అయితే కొన్ని కారణల వల్ల ఆ సినిమా ఆగిపోయిందట. అయితే ఆండ్రియా పై తీసిన సీన్స్ మాత్రం అలానే ఉన్నాయట. వాటిని నాశనం చేయాలనీ లేకుంటే.. నెట్ లో లీక్ అయితే రచ్చ అవుతుందని మెయిల్ లో కోరిందట ఆండ్రియా. ఆ లేఖని లీక్ చేసింది సుచిత్ర. దాంతో ఇంత పెద్ద రచ్చ జరిగింది. 

Related

  1. అనిరుధ్ ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్స్ వీరే!
  2. బాహుబలి-2లో మరో హీరోయిన్.. ఆమె పాత్ర ఏంటంటే?
  3. ప్రభాస్ తో గొడవపడ్డ స్టార్ హీరోయిన్
  4. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -