Friday, March 29, 2024
- Advertisement -

హీరోయిన్ చాన్స్ కోసం కాజల్ ఎలాంటి పనులు చేసిందో తెలుసా..?

- Advertisement -
Kajal Agarwal Heroine Opportunities For Made Mistake

టాలీవుడ్లో చాలా మంది హీరోయిన్స్ కాకముందు అవకాశల కోసం చాలా ప్రయత్నించేవారు. అయితే ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఎంతోమందిని తృప్తిపరిస్తే హీరోయిన్ గా అవకాశం ఇస్తారని నిర్భయంగా తెలిపారు. హీరోయిన్ ఛాన్స్ కోసం ఎన్నో కాంప్రమైజ్ లు చేయాలని.. డైరెక్టర్స్ మరియు ప్రొడ్యూసర్స్ చెప్పినట్లు వినాలని కొంతమంది హీరోయిన్లు ఆరోపించిన విషయం తెలిసిందే.

కాస్టింగ్ కౌచ్ సంస్కృతి తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నంతగా మరెక్కడా ఉండదని ఇటీవలి కాలంలో చాలమంది నిర్భయంగా తెలిపారు. ఇప్పుడు తాజాగా తెలుగులో చందమామ కాజల్ అగర్వాల్ తొలినాళ్ళలో తన ఎదుర్కున్న ఇబ్బందులు గురించి తెలిపింది. కాజల్ మాత్రం లైంగిక వేధింపులు ఎదుర్కోలేదు కానీ.. అవకాశాల కోసం కొన్నిటికి ఆమె రాజీ పడిందట. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్ళలో కొన్ని అభ్యంతర సన్నివేశాలు మరియు మితిమీరిన ఎక్స్ పోజింగ్ చేయాల్సి వచ్చిదంట.

ఇండస్ట్రీలో రాణించాలంటే ప్రతిభ ఉంటే కుదరదు ఇలాంటివి కూడా తప్పవు అని ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు చెప్పరు. కొన్ని సినిమాల పాటల్లో మితిమీరిన ఎక్స్ పోజింగ్ చేయాల్సి వచ్చింది.. అప్పట్లో నాకేం తెలిసేది కాదు. అందువల్లే అభ్యంతరకంగా ఉండే పాటల్లోనూ, సన్నివేశాల్లోనూ నటించాను. ఆ తర్వాత తప్పు తెలుసుకుని ఆ దారిలో వెళ్లకూడదనుకున్నా. అప్పట్నుంచి కొంచెం జాగ్రత్తగా పాత్రలను ఎంపిక చేసుకుంటున్నానని కాజల్ చెప్పింది. 

{youtube}yCQK05YuViI{/youtube}

Related

  1. ప్రభాస్ తో పెళ్లి కి రెడీ అంటున్న హీరోయిన్
  2. సుచి మరో లీక్.. హీరోయిన్ న్యూడ్ వీడియో హల్ చల్!
  3. అనిరుధ్ ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్స్ వీరే!
  4. తన కోరిక కోసం నాకు చుక్కలు చూపించాడు.. స్టార్ ప్రొడ్యుస‌ర్‌ పై హీరోయిన్ కామెంట్స్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -