Friday, March 29, 2024
- Advertisement -

గర్భవతి.. ఆత్మహత్యాయత్నం పుకార్ల పై స్పందించిన ఇలియానా..!

- Advertisement -

సోషల్ మీడియా వేదికగా ఎన్నో వార్తలు షికార్లు కొడుతుంటాయి. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు వారి ప్రమేయం లేకుండానే నెట్టింట్లో చక్కర్లు కొడుతుంటాయి.మొదట్లో ఇలాంటి వార్తలు రావడం సెలబ్రిటీలకు కొంతవరకు ఇబ్బంది కలిగించిన రానురాను ఇలాంటి వాటికి అలవాటు పడిపోతుంటారు. ఈ క్రమంలోనే నటి ఇలియానా పై కూడా ఇలాంటి వార్తలు షికార్లు కొట్టాయి.

ఇలియానా తన ప్రియుడు ఆండ్రూ నీబోన్ తో సహజీవనంలో ఉన్నప్పుడు తన గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఇలియానా స్పందిస్తూ తాను గర్భవతినని.. గర్భస్రావం జరిగిందని ఎన్నో పుకార్లు వచ్చాయి. అదేవిధంగా తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కూడా వార్తలు వచ్చాయి. నిజానికి లేని వార్తలను సృష్టించి ఈ విధంగా కథనం రాయడం ఎంతో బాధాకరంగా ఉంది అంటూ ఆమె తెలిపారు.

Alao read:మరోసారి ఆ పాత్రలో సందడి చేయనున్న ఎన్టీఆర్!

నేను ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం నా పని మనిషి తెలియజేసిందనే వార్తలు వచ్చాయి. అసలు నాకు పని మనిషి లేదంటూ తాజాగా ఇలియానా అసలు విషయం బయట పెట్టారు. ఇలాంటి అర్థంపర్థం లేని వార్తలు ఎలా రాస్తారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే ఇలియానా నటించిన “ది బిగ్ బుల్” ఓటీటీలో రిలీజై ఆదరణ దక్కించుకుంది.

Also read:ఆ సినిమాల లిస్టులోకి చేరిపోయిన నాగ చైతన్య.. థాంక్యూ!

ఆక్సిజన్ కోసం లక్ష విరాళం ఇచ్చిన ప్రణీత సుభాష్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -