Friday, May 3, 2024
- Advertisement -

తల్లి అవ్వడానికి తొందర పడుతున్న సమంత..?

- Advertisement -
is samantha eagerly waiting for childrens with naga chaitanya

తెలుగులో సమంతకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఏం మాయ చేసావే సినిమాతో అందరిని మాయ చేసి.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. అక్కినేని హీరో నాగ చైతన్యని ప్రేమించిన సమంత.. త్వరలోనే అక్కినేని కుటుంబంలోకి కోడలిగా వెళ్లబోతుంది.

{loadmodule mod_custom,GA1} 

ఇప్పటికే ప్రేమలో తెలుతున్న సమంత.. ఎప్పుడు పెళ్లి చేసుకుందామా అని ఎదురు చూస్తోంది. తాజాగా సమంత చేసిన ఓ కామెంట్.. సినీ పరిశ్రమలోని జనాలకి కాస్తా ఆసక్తి రేకెత్తించింది. ఫిలిం ఫేర్ అవార్డ్ గురించి మాట్లాడుతూ.. పిల్లలు పుట్టాక వాళ్ళు, నాన్నని స్టార్ గా చూస్తారు. మరి సినిమాలో ఉండి నువ్వేం సాధించావ్ అని అడిగితే చూపించుకోవడానికి అవార్డ్స్ ఉండాలిగా అంది. దీనిపై ఇప్పుడు అందరు సరదాగా మాట్లాడుకుంటున్నారు. సమంత అప్పుడే కలలో పిల్లల్ని కనేసి, వాళ్లకి పేర్లు కూడా పెట్టేసుకొని చాలా జీవితం ఊహించుకుంటుందని అనుకుంటున్నారు.

{loadmodule mod_custom,GA2} 

వాస్తవానికి సమంత కి  పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చాలా మంది పిల్లలకి సేవ చేస్తుంది. ఆమె మాటలు వింటూ వుంటే పెళ్లి తర్వాత సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టి.. వీలైనంత వేగంగా కనేసి వారితో ఆడుకోవడానికి జీవితం అంతా స్పెండ్ చేసేలా వుంది. 

{youtube}4k5qkl0WFQ8{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. బికినీ పిక్ ను షేర్ చేసిన సమంత.. ఫ్యాన్స్ ఫైర్
  2. చైతూ ఇలా అనేసరికి.. సమంత ఏమన్నాదో తెలుసా..?
  3. కుర్ర హీరో విజయ్‍తో సమంతతో రొమాన్స్
  4. సమంత బాహుబలి-2 కి వెళ్లి.. మధ్యలోనే ఎందుకు బయటకు వచ్చిందొ తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -