Saturday, May 4, 2024
- Advertisement -

బికినీ పిక్ ను షేర్ చేసిన సమంత.. ఫ్యాన్స్ ఫైర్

- Advertisement -
samantha shares bikini photo

తెలుగు పరిశ్రమలోకి ఏం మాయ చేశావే సినిమాతో హీరోయిన్ గా పరిచయం ఇచ్చిన మళియాళ భామ సమంత.. చాలా తక్కువ టైంలో తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ భామ పరిశ్రమలోకి వచ్చి.. చాలా ఏళ్లు అవుతున్న.. ఇప్పటికి అదే గ్లామర్ మెయింటేన్ చేస్తూ కుర్రకారుకి పిచ్చేక్కిస్తోంది. ఏం మాయ చేశావే హీరో  నాగ చైతన్యనను రీయల్ లైఫ్ లో కూడా ప్రేమించి పెళ్లి చేసుకోబోతుంది. ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోవడంతో నిశ్చితార్థం కూడా జరిగింది.

ఇక పెళ్లి అక్టోబర్ లో ఉండబోతుంది. అక్కినేని కుటుంబానికి కోడలు కాబోతున్న సమంత ఈ మద్య చాలా సాంప్రదాయంగా ఉంటూ కనిపిస్తుంది. కాకపోతే ఈ అమ్మడు గత కొన్ని రోజుల నుంచి కాస్త గ్లామర్ కి పనిపెట్టినట్లు అనిపిస్తుంది. రీసెంట్ గా ఓ కవర్ ఫోటో లో హాట్ హాట్ గా దర్శనమిస్తూ కనిపించింది. తాజాగా మరో వివాదానికి తెరలేపింది సమంత.  వేసవి విడిది కోసం విదేశాలకు వెళ్ళింది సమంత , అయితే అక్కడ బీచ్ లో వేసుకునే బికినీ అంటూ బికినీ ఫోటోలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది ఇంకేముంది పెద్ద లొల్లి మొదలయ్యింది.

{loadmodule mod_custom,Side Ad 1}

త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఈ భామ కాస్త ఎక్స్ పోజింగ్ తగ్గిస్తుందేమో అని అనుకున్న టైంలో ఎక్స్ పోజింగ్ చేస్తూ ఫోటో లకు ఫోజు ఇవ్వడం, ఇలా బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో రచ్చ రచ్చ మొదలయ్యింది. తెలుగు, తమిళ్ లో కొన్ని సినిమాలు చేస్తున్న సమంత.. ఇలా బికీనీ లో దర్శనం ఇవ్వడంతో అక్కినేని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. పెళ్లి దగ్గర పడుతున్న టైంలో ఇలాంటి ఫోటోలు షేర్ చేయడం పై నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

{youtube}PBx9sdYZDy8{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related 

  1. షాక్ : గోవా బీచ్‌లో నాగచైతన్య, సమంత
  2. చైతూ ఇలా అనేసరికి.. సమంత ఏమన్నాదో తెలుసా..?
  3. కుర్ర హీరో విజయ్‍తో సమంతతో రొమాన్స్
  4. సమంత బాహుబలి-2 కి వెళ్లి.. మధ్యలోనే ఎందుకు బయటకు వచ్చిందొ తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -