Friday, April 19, 2024
- Advertisement -

జూ ఎన్టీఆర్ కు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

- Advertisement -

జూ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే రికార్డుల వర్షం కురవాల్సిందే. జూ ఎన్టీఆర్ కు ఇష్టమైన సాంగ్ “రాలిపోయే పువ్వా నీకు రాగాలేందుకే” అనే పాట అంటే చాలా ఇష్టమట. అలానే ఇష్టమైన సినిమా విషయంకు వస్తే దాన వీర శూర కర్ణ సినిమా అంటే చాలా ఇష్టమట.

అలానే ఇష్టమైన హీరో సీనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమట. హీరోయిన్స్ లో శ్రీదేవి అంటే చాలా ఇష్టమట. చిన్నప్పటి నుండే ఎన్టీఆర్ డాన్స్ నేర్చుకునేవాడట. ఇక ఎన్టీఆర్ కు హీరోగా ఇండస్ట్రీలో ఫస్ట్ బ్రేక్ వచ్చింది మాత్రం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన స్టూడెంట్ నెంబర్ వన్. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఎన్టీఆర్ కు విపరితమైన క్రేజ్ ఏర్పడింది. అలానే రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన సింహాద్రి కూడా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అయింది. ఇక అప్పటి నుంచి ఎన్టీఆర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు.

ఇక ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జపన్ లో కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే వారికి పెద్ద పండగే. అందుకే ఎన్టీఆర్ ప్రతి సినిమాని జపాన్ లో రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇక ఎన్టీఆర్ కు వంట చేయడం అంటే చాలా ఇష్టమట. ఫ్రీ టైం దొరికితే ఏదో ఒక స్పెషల్ ఐటెమ్ రెడీ చేస్తూ ఉంటాడట. ఇక ఎన్టీఆర్ కు ఇష్టమైన నెంబర్ 9. క్రికెట్ అంటే ఇష్టంగా ఎన్టీఆర్ చూస్తాడట. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి డైరెక్షన్ లో RRR సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మరో హీరోగా రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు.

గంగవ్వ ఆరోగ్యం ఇప్పుడెలా ఉందో తెలుసా ?

రష్మీతో తనకున్న సంబంధం గురించి చెప్పిన సుధీర్..!

అనిల్ రావిపూడి కి ఏ దిక్కు లేకనే ఈ సినిమా చేస్తున్నాడా..

సత్యదేవ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -