Tuesday, April 30, 2024
- Advertisement -

బ్రహ్మాజీకి ఏమైంది.. ఏంటి ఆ గాయాలు?

- Advertisement -
Brahmaji Diwali Wishes

అదేంటి బ్రహ్మాజీకి ఆ గాయాలేంటి. ఈ ఫోటో చూస్తే…”బ్రహ్మాజీకి ఏమైంది.. ఒకవైపు ముఖమంతా నలుపు.. మరో వైపు నుదిటిపై రక్తంతో తడిచిన ఎరుపు”. ఈ ఫోటో చూసినవారు అందరూ కంగారు పడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. భయపడకండి.. ఈ ఫోటో వెనకల అసలు సంగతి వేరే ఉంది. ఆ సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం…. తాజాగా సోషల్ మీడియాలో ఈ ఫోటో పోస్ట్ చేశాడు బ్రహ్మాజీ.

ముందుగా ఈ ఫోటో చూసిన వారు ఏదైనా సినిమా షూటింగ్లో దెబ్బలు తగిలాయేమో అనుకున్నారు. మరి కొందరు ముందుగానే దీపావళి సెలబ్రేట్ చేసుకుని ఈ రేంజ్ లో గాయాలపాలయ్యాడనుకునీ ఉండొచ్చు? అలా అని ఎవరైనా అనుకుంటే వారి అంచనాలన్నీ తప్పే. ఈ ఫోటోను స్వయంగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది బ్రహ్మాజీ నే. ఆ ఫోటో కింద “హ్యాపీ దీపావళి – సేఫ్ దీపావళి” అని కామెంట్ కూడా పెట్టాడు. అంటే ఒకవైపు దీపావళి శుభాకాంక్షలు చెబుతూనే.. మరోవైపు జాగ్రత్తగా ఉండకపోతే ఇలాగే జరుగుతుంది అంటూ హెచ్చరిస్తున్నాడన్నమాట.

Related

  1. టాప్ హీరోయిన్స్ కి బూతు వీడియోస్ పంపి అడ్డంగా దొరికిన టాప్ హీరో
  2. మేము సైతంలో రికార్డు సృష్టించిన మెగా హీరో
  3. ఆంటీల కోరికలను తీరుస్తున్న టాలీవుడ్ హీరో!
  4. హీరోయిన్ సదా హాట్ వీడియో లీక్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -