Wednesday, May 15, 2024
- Advertisement -

సెన్సేషన్ : శ్రీమంతుడు ని దాటేసినా జనతా గ్యారేజ్

- Advertisement -

జనతా గ్యారేజ్ సినిమా మొదటి రోజు నుంచీ యావరేజ్ రివ్యూ లతో , టాక్ తో నడుస్తున్నా కలక్షన్ లు మాత్రం మౌత్ టాక్ ని ఆధారంగా చేసుకుని నడుస్తున్నాయి. మంగళ బుధవారాల్లో సైతం సినిమాకి భారీ కలక్షన్ లు ఒచ్చేసాయి. ఫస్ట్ వీకెండ్ వసూళ్లలో ఆల్రెడీ నాన్-బాహుబలి రికార్డును సొంతం చేసుకున్న ‘జనతా గ్యారేజ్’.. తొలి వారం కలెక్షన్లలోనూ రికార్డు కొట్టింది.

‘శ్రీమంతుడు’ రూ.57 కోట్లతో తొలి వారం నాన్-బాహుబలి రికార్డును ఖాతాలో వేసుకోగా.. ‘జనతా గ్యారేజ్’ దాని కంటే రూ.5 కోట్లు ఎక్కువగా.. అంటే రూ.62 కోట్లతో రికార్డు బద్దలు కొట్టింది. ‘శ్రీమంతుడు’ ఫుల్ పాజిటివ్ టాక్ తో ఆ కలెక్షన్లు సాధించగా.. ‘జనతా గ్యారేజ్’ డివైడ్ టాక్ తోనూ దాన్ని దాటేయడం విశేషం. 

Related 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -