Tuesday, May 21, 2024
- Advertisement -

ఎన్టీఆర్ గ‌ర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?

- Advertisement -

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం వరస హిట్ల‌తో మంచి జోష్‌లో ఉన్నాడు. ఇటివలే ఎన్టీఆర్ నటించిన జ‌న‌తా గ్యారేజ్ సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం  ఎన్టీఆర్ త‌న తదుపరి సినిమాపై బిజీ కానున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ త‌న గ‌ర్ల‌ఫ్రెండ్ ఎవ‌రో ఓపెన్‌గానే చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చాడు.

ఎన్టీఆర్ సోద‌రుడు క‌ళ్యాణ్‌రామ్‌-పూరి జ‌గన్నాథ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ఇజం సినిమా ఆడియో ఫంక్ష‌న్ బుధ‌వారం రాత్రి జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఎన్టీఆర్ మాట్లాడుతూ ఇజం ట్రైల‌ర్‌లో అమ్మాయి చెంపదెబ్బ కొట్టినప్పుడు కళ్యాణ్ అన్న ఏం పర్లేదు పర్లేదు అంటుంటే.. అసలు ఆయన్ను అలా చూస్తానని అనుకోలేదు. ఆయనలో ఉండే యాటిట్యూడ్ అదిరిపోయింది. కలిసిపెరిగిన నేను చూడని కొత్త యాటిట్యూడ్ చూపించారు పూరి భయ్యా అని ఎన్టీఆర్ చెప్పాడు.

ఇక త‌న అన్నే త‌న‌క‌కు సర్వ‌స్వం అన్న ఎన్టీఆర్ అత‌డు కొన్ని సార్లు త‌న వెల్ విష‌ర్ అని..కొన్ని సార్లు నా గాళ్ ఫ్రెండ్ కూడా అని చెప్పి అందరినీ నవ్వుల్లో ముంచెత్తాడు జూనియర్ ఎన్టీఆర్. ఇజంలో సిక్స్ ప్యాక్ బాడీ గురించి కాదు.. స్వతాహాగా ఒక నటుడిగా ఆయనపడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఇంత కష్టపడిన తరువాత ఆయన కెరియర్లో వెనక్కి తిరిగి చూసుకుంటే ”ఇజం” అనేది ఆయనకు అతి పెద్ద విజయంగా క‌నిపిస్తుంద‌ని ఎన్టీఆర్ తెలిపాడు.

Related

  1. బాహుబలి-3 లో రాజుగా ఎన్టీఆర్!
  2. అప్పుడు పడేది కాదు – ఇప్పుడు ఎన్టీఆర్ మాత్రమె కావాలి అంటున్నారు.
  3. ఎన్టీఆర్ ని రాజమౌళి ఎందుకు తిట్టాడంటే?
  4. ఎన్టీఆర్ కి భయపడ్డ అల్లు అర్జున్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -