Thursday, May 16, 2024
- Advertisement -

విక్రం ఈ సారైనా ?

- Advertisement -

చియాన్ విక్రమ్ ఒక్కో సినిమాకి ఒక్కో రకంగా కనిపించేందుకు చాలానే కష్టపడతాడు. అసలు విక్రమ్ రేంజ్ లో వేరియేషన్ చూపించగల హీరో ఇండియాలో ఇంకొకరు లేరు అనడంలో డౌట్స్ ఏం ఉండవు. కానీ గత కొంత కాలంగా ఇతగాడికి సరైన హిట్టే లేదు.

తెలుగులో అయితే.. విక్రమ్ మూవీస్ సరిగ్గా రిలీజ్ కూడా కావడం లేదు. అపరిచితుడుతో స్టార్ హీరో ఇమేజ్ కి దగ్గరగా వచ్చి తర్వాత డల్ అయిపోవడానికి కారణం ఉంది. విక్రమ్ కి ఎప్పుడూ సరైన రిలీజ్ డేట్ దొరకదు. తమిళ్ లో ప్లాన్ చేసుకుంటే.. ఇక్కడ అదే టైంకి వేరే సినిమా వచ్చేస్తుంది. శంకర్ తీసిన ‘ఐ’ లాంటి మూవీకి కూడా ఇక్కడ సరిగ్గా థియేటర్స్ దొరకని పరిస్థితి. పక్కనే గోపాల గోపాల వంటి స్టార్ సినిమా ఉండటంతో దెబ్బ కొట్టింది. కానీ ఇన్నాళ్ళకు విక్రమ్  సినిమాకు మంచి ఛాన్స్ దొరికింది.

రీసెంట్ గా రిలీజ్ అయిన.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ జనతా గ్యారేజ్ కి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే సంగతేమో కానీ.. ఇప్పటికే రకరకాల టాక్ ఉంది. ఈ లెక్కన వచ్చే వారం రిలీజ్ అయ్యే ‘ఇంకొక్కడు’కి.. జనతా గ్యారేజ్ అడ్డు పడే ఛాన్స్ లేదు.

Related

  1. విక్రమ్ ‘ఇరుముగన్‌’ ట్రైలర్!
  2. జనతా గ్యారేజ్ రివ్యూ…!
  3. సీనియర్ ఎన్టీఆర్ కంటే జూనియర్ ఎన్టీఆర్ కేక
  4. నేను పవన్ కళ్యాణ్ బాగానే ఉంటాం .. ఫ్యాన్స్ హద్దులు దాటకండి – ఎన్టీఆర్ 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -