Wednesday, May 15, 2024
- Advertisement -

సీనియర్ ఎన్టీఆర్ కంటే జూనియర్ ఎన్టీఆర్ కేక

- Advertisement -

ఇప్పుడే జనతా గ్యారేజ్ చూశాను. జూనియర్ ఎన్టీఆర్ క్లాస్ ఆడియన్స్ లోకి చొచ్చుకెళ్తున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ మాస్ చుట్టూనే తిరిగేవాడు. సీనియర్ ఎన్టీఆర్ లాగా పాత దారిలో ఉన్న ఎన్టీఆర్ ను ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ద్వారా కొత్త దారి వైపు మళ్లించాడు సుకుమార్.

ఆ ప్రభావం ‘జనతా గ్యారేజ్’లో బాగా కనిపించింది’’ అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. మామూలుగా వర్మ చాలా అతిశయోక్తులు చెబుతుంటాడు కానీ.. తారక్ విషయంలో మాత్రం కరెక్టుగానే చెప్పాడు. ఇంతకుముందు ఎన్టీఆర్ రొటీన్ మాస్ మసాలా సినిమాలకే పరిమితం కావడం వల్ల క్లాస్ ఆడియన్స్ లో అతడికి అంతగా ఫాలోయింగ్ ఉండేది కాదు. ‘నాన్నకు ప్రేమతో’ అతణ్ని ఆ వర్గం ప్రేక్షకులకు చేరువ చేసింది. ‘జనతా గ్యారేజ్’ వారికి తారక్ ను మరింత దగ్గర చేసిందన్నది వాస్తవం.

Related 

  1. జనతా గ్యారేజ్ రివ్యూ…!
  2. జనత గ్యారేజ్ కి పోటీగా ఎవరు…?
  3. జనతా గ్యారేజ్ స్టోరీ ఇదేనా?
  4. వర్మ హీరోయిన్ వ్యభిచారిణిగా మారింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -