Monday, May 5, 2025
- Advertisement -

కేవలం ఎన్టీఆర్ తో మాత్రమే.. అంటున్న కాజల్

- Advertisement -
kajal agarwal did that only for ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి.. 16 సంవత్సరాలు అవుతున్నాయి. ఇప్పటివరకు ఎన్టీఆర్ 20 మందికి పైగా హీరోయిన్స్ తో పనిచేశాడు ఎన్టీఆర్. కానీ ఎప్పుడు కూడా ఎన్టీఆర్ హీరోయిన్స్ తో చెడు ప్రవర్తన సంఘటన లేదు. ఎన్టీఆర్ తన హీరోయిన్లతో ఫ్రెండ్లీగా ఉంటూనే, ఎంత మర్యాదపూర్వకంగా ఉంటాడు.

{loadmodule mod_custom,GA1} 

అందుకే ఎన్టీఆర్ తో రెండేసి, మూడేసి సినిమాలు చేయగలిగారు కాజల్, సమంత. అందుకే ఎన్టీఆర్ కోసం ఐటమ్ సాంగ్ చేసానంటోంది కాజల్. ఈ అందాల భామ జనతా గ్యారేజ్ లో “పక్కా లోకల్” అంటూ ఎన్టీఆర్ తో చిందులేసి థియేటర్లను ఓ ఊపు ఊపిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కాజల్ కి ఐటమ్ సాంగ్ ఆఫర్స్ ఎన్నో వచ్చాయట. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో చాలామంది తమ సినిమాల్లో స్పెషల్ సాంగ్ చేయమని అడిగారట. బాలివుడ్ లో అయితే ఒక పెద్ద హీరో ఐటమ్ సాంగ్ కోసం సంప్రదించినా, అందరికి కాజల్ నో చెప్పేసింది. మరి జనతా గ్యారేజ్ లో ఐటమ్ సాంగ్ ఎందుకు చేసినట్టు అని అడిగితే తారక్ కోసమే అంటోంది. ఎన్టీఆర్ తో ఉన్న స్నేహం వలనే ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ కి చిందులేసానని, కాని ఇంకెవరు ఐటమ్ సాంగ్ కోసం అడిగినా అంత ఈజీగా ఒప్పుకోనని అంటోంది కాజల్.

{loadmodule mod_custom,GA2} 

మరి ఇకపై ఐటమ్ సాంగ్ అస్సలు చేయదా అంటే అలా కూడా కాదు. ముందు తనకి ఐటమ్ సాంగ్ చేయాలి అనిపించాలట. ఆ తర్వాత సినిమాలో ఐటమ్ సాంగ్ ఎప్పుడు వస్తుంది..? సినిమాలో హీరో ఎవరు.. దర్శకుడు ఎవరు..? అనే విషయాలను పరిశీలించాకే ఐటమ్ సాంగ్ చేయాలో వద్దో అనేది నిర్ణయం తీసుకుంటుందట. 

{youtube}lFS-UdJnUpY{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. తారకరత్నకు ఎన్టీఆర్ నెలకు ఎంత డబ్బు ఇస్తున్నాడంటే..?
  2. బిగ్ బాస్ షో కోసం.. ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్తున్నాడంటే..?
  3. కాజల్ ప్రెగ్నెంట్.. రానా ఏం చేశాడు..?
  4. కాజల్ లవ్ ఎఫైర్ ఎవరితోనో తెలిస్తే షాక్ అవుతారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -