Friday, May 3, 2024
- Advertisement -

కాజల్ ప్రెగ్నెంట్.. రానా ఏం చేశాడు..?

- Advertisement -
Kajal and Rana in Nene Raju Nene Mantri Shooting At Kurnool

స్టార్ హీరోయిన్ కాజల్.. వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మగధీర సినిమాతో.. తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ అక్కడ నుంచి వెనక్కి చూసుకే పని రాలేదు. వరస సినిమాలతో వరస హిట్స్ అందుకుంది. ఇటివలే మెగాస్టార్ చిరంజీ ఖైదీ నంబర్ 150 లో నటించి మరో హిట్ అందుకుంది.

{loadmodule mod_custom,GA1} 

అయితే.. ఇప్పుడు ఈ భామకర్నూలు జిల్లా బనగానపల్లె ఆసుపత్రిలో స్కానింగ్ చేయించుకుంది. ఆమె గర్భంతో ఉండడంతో డాక్టర్లు ఆమెకు స్కానింగ్ చేశారు. మరి ఇంతకి ఆమెకు స్కానింగ్ చేసిన వైద్యుడు ఎవరో తెలుసా..? మరో ఎవరో కాదు బాహుబలిలో నటించిన భల్లాల దేవుడు రానా. ఇదంత రియల్ లైఫ్ లో కాదులేండి.. రీల్ లైఫ్ లో. రానా – కాజల్ జంటగా నటిస్తున్న తాజా సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’. ఈ సినిమా షూటింగ్ కర్నూలు జిల్లా బనగానపల్లిలోని ఆసుపత్రిలో జరుగుతోంది. గర్భం ధరించి ఉన్న కాజల్ కు ఆసుపత్రిలో డాక్టర్ అయిన రానా స్కానింగ్ చేసే దృశ్యాలను చిత్రీకరించారు. గత మూడు రోజులుగా యాగంటి పుణ్యక్షేత్రంలోనూ ఈ చిత్ర షూటింగ్ జరుపుతున్నారు.

{loadmodule mod_custom,GA2} 

కాగా తమ అభిమాన హీరో, హీరోయిన్లను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. కర్నూలు నుంచే కాకుండే పొరుగునే ఉన్న ఇతర ప్రాంతాల నుంచి కూడా షూటింగ్ స్పాట్ కు సినీ అభిమానులు తరలివస్తున్నారు. మరో రెండు రోజుల్లో అక్కడ షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు. 

{youtube}ujaUcCHBzG4{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. అయ్యో.. కాజల్ కెరీర్ కి సమస్యలు వచ్చాయా..?
  2. హీరోయిన్ చాన్స్ కోసం కాజల్ ఎలాంటి పనులు చేసిందో తెలుసా..?
  3. కాజల్ లవ్ ఎఫైర్ ఎవరితోనో తెలిస్తే షాక్ అవుతారు!
  4. కాకినాడ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -