Thursday, March 28, 2024
- Advertisement -

కరోనా నుంచి కోలుకున్న కంగనా రౌనత్!

- Advertisement -

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా సినీ సెలబ్రెటీలను కలవర పెడుతుంది. ఇప్పటికే ఈ మహ్మారికి పలువురు బలి అయ్యారు. మరికొంత మంది కరోనాని జయించారు. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా కంగనా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా వెల్లడించింది.

తాజాగా కంగనా రనౌత్ కరోనా నుంచి కోలుకుంది. కరోనా బారిన పడిన తర్వాత కంగన మాట్లాడుతూ, ఇది చిన్ని ఫ్లూ మాత్రమే అయినప్పటికీ… మనుషులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే ఆమె చేసిన కామెంట్స్ పై విమర్శలు తలెత్తాయి. దాంతో ఇన్స్ స్ట్రాగ్రామ్ నుంచి ఆమె చేసిన కామెంట్స్ ని తొలగించారు.

కాగా, వైరస్ గురించి తప్పుగా మాట్లాడితే మనను విమర్శించే వారు కూడా ఎంతో మంది ఉన్నారని వ్యాఖ్యానించింది. అంతే కాదు తనకోసం ప్రార్థించిన వారు.. తానను కోలుకోవాలని ఆకాంక్షించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పింది.

చిన్నవయసులో ఆ పని తెలియక చేశానంటున్న నటి?

నేను నోరు విప్పితే తట్టుకోలేవ్ ఈటెలా.. : మంత్రి గంగుల కమలాకర్

ప్రపంచం మారింది అంటూ ప్రశ్నిస్తున్న కాజోల్.. ఏమైందంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -