Sunday, May 12, 2024
- Advertisement -

కాలేజ్ అబ్బాయి ప్రేమలో కీర్తి

- Advertisement -

నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది కీర్తిసురేష్. తాజా ఈ హీరోయిన్ ఇప్పుడు తమిళంలో విజయ్ సరసన ఓ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. విజయ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా 60వ చిత్రంలో కీర్తి ని ఎంపిక చేసినట్టు దర్శకుడు భరత్ తెలిపారు.

అయితే కీర్తి స్థానంలో ముందుగా కాజల్ ని అనుకున్నారు. విజయ్, కాజల్ కాంబోలో తూపాకి, జిల్లా సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. విజయ్ 60వ సినిమాలో కాజల్ అయితే బాగుంటుందని అనుకున్నారట. కానీ చివరిగా కీర్తి ని సెలక్టె చేసారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో విజయ్ డబుల్ రోల్ లో కనిపించనున్నారు.

అందులో ఒక రోల్ కాలేజికి వెళ్లే కీర్తి సురేష్ ను వెంటపడి ప్రేమలో పడేసే పాత్ర. వీరిద్దరు కాలేజీలో ప్రేమించుకునే సన్నీవేశాలను చెన్నైలో చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కాలేజీ సెట్ వేసినట్టు సమాచారం.

Related

  1. కీర్తికి బంఫర్ ఆఫర్!
  2. ప్రేమలో ఉన్నప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు!
  3. యంగ్ హీరో తో ప్రేమలో ఉన్న అంజలి!
  4. అఖిల్ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -