Friday, April 26, 2024
- Advertisement -

స్విమ్మింగ్ ఫూల్ లో రెచ్చిపోయిన ఐటమ్ బ్యూటీ… ఈ వయసులో ఇలాంటి ఫోజులు అవసరమా అంటున్ననెటిజన్లు…

- Advertisement -

హిందీలో ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన దబాంగ్ చిత్రంలో “మున్ని బదనాం హోయే డార్లింగ్ తేరే లియే” అంటూ కుర్రకారు గుండెల్లో హీట్ పెంచేసిన బాలీవుడ్ మాజీ హీరోయిన్ ఐటెం బ్యూటీ మలైకా అరోరా గురించి తెలియనివారుండరు. ఈ అమ్మడు పలు బాలీవుడ్ చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించడమే కాకుండా అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో మలైకా అరోరా సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్గా ఉంటూ తన అందమైన ఫోటోలు షేర్ చేస్తూ బాగానే ఆకట్టుకుంటోంది.

కాగా తాజాగా మలైకా అరోరా స్విమ్మింగ్ ఫూల్ లో ఈత కొడుతూ దిగిన ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది. అయితే ఈ ఫోటోలో కొంతమేర బోల్డ్ గా ఉండటంతో కొంతమంది నెటిజన్లు ఈ అమ్మడి అందాల ఆరబోత కి ఫిదా అయ్యారు. అంతేకాక నాలుగు పదుల వయసు దాటినా ఇప్పటికీ మలైకా అరోరా తన అందచందాలకి ఏమాత్రం లోటు రాకుండా మెయింటెన్ చేస్తుందని సూపర్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం పెళ్లయి పిల్లలు ఉన్నటువంటి ఓ వివాహిత ఇలా అర్థనగ్నంగా ఫోజులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అంతేగాక భవిష్యత్తులో ఈ ఫోటోలను తమ పిల్లలు చూస్తే ఇబ్బంది పడతారని కాబట్టి వెంటనే తొలగించాలని కోరుతున్నారు. 

ఆ మధ్య మలైకా అరోరా తన భర్త అర్బాజ్ ఖాన్ తో విడాకులు తీసుకున్నప్పటినుంచి ముంబై లో ఉన్నటువంటి తన సొంత నివాసంలో తన పిల్లలతో నివాసముంటోంది. కాగా ప్రస్తుతం ఇండియన్ బెస్ట్ డ్యాన్స ర్ అనే డ్యాన్స్ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది.

అమ్మ పాత్రల్లో నటించే వీరి రెమ్యూనరేషన్ ఎంతంటే ?

చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీలత ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

షియాజీ షిండే సినిమాల్లోకి రాకముందు ఏం పని చేశేవారో తెలుసా ?

మన దర్శకుల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -