Tuesday, May 14, 2024
- Advertisement -

వామ్మో.. కుర్రాళ్ల‌కు పిచ్చేక్కిస్తున్న లావ‌ణ్య..

- Advertisement -
Lavanya tripathi shocking Hot looks in Radha

కొందరు హీరోయిన్స్ ను చూడగానే హాట్ అనిపిస్తారు. మరి కొందరు హీరోయిన్స్ క్యూట్ గా కనిపిస్తారు. హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి రెండో కోవ‌కు చెందే హీరోయిన్. తొలి సినిమా ‘అందాల రాక్ష‌సి’ నుండి అందంగానే క‌నిపిస్తూ వ‌స్తోంది లావ‌ణ్య‌. మొదటి సినిమా ఇమేజే త‌ర్వాత కూడా కొన‌సాగింది.

ప‌ద్ధ‌తైన క్యారెక్ట‌ర్లే ఆమె చేతికి వ‌చ్చాయి. కొన్ని సినిమాల్లో కొంచెం గ్లామ‌ర‌స్‌గా క‌నిపించింది కానీ.. ఎక్స్‌పోజింగ్ అయితే చేసింది లేదు. చాలా వ‌ర‌కు హ‌ద్దుల్లోనే ఉంటూ వ‌చ్చింది. కానీ ‘రాధ’ సినిమాకు వచ్చేస‌రికి మొత్తం రూటు మార్చేసింది. ఈ మూవీ ప్రోమోల్లో లావ‌ణ్య షాకింగ్ లుక్స్ లో ద‌ర్శ‌న‌మిస్తోంది.

{loadmodule mod_custom,Side Ad 1}

ముఖ్యంగా లేటెస్టుగా రిలీజ్ చేసిన ర్యాబిట్ పిల్లా.. సాంగ్ ప్రోమోలో లావ‌ణ్య లుక్ చూసి కుర్రాళ్ల‌కు మ‌తిపోతోంది. ఇందులో లావ‌ణ్య సెక్సీ డ్రెస్సుల్లో క్లీవేజ్ షో చేస్తూ పిచ్చేక్కిస్తోంది. కొంద‌రు సెక్సీ హీరోయిన్ల‌తో పోలిస్తే లావ‌ణ్య డోస్ త‌క్కువే కానీ.. ఆమె ఇంత‌కుముందెన్న‌డూ ఈ మాత్రం కూడా రెచ్చిపోయింది లేదు. ఎప్పుడూ ప‌ద్ధ‌తిగా క‌నిపిస్తే కెరీర్లో ఎద‌గ‌డం క‌ష్ట‌మ‌ని గుర్తించి డోస్ పెంచిన‌ట్లుంది అందాల రాక్ష‌సి. లో బ‌జ్ మ‌ధ్య రిలీజ‌వుతున్న ‘రాధ‌’కు లావ‌ణ్య అందాలు క‌చ్చితంగా ఆక‌ర్ష‌ణ అవుతాయ‌ని భావిస్తున్నారు. 

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ఈ హీరో అక్క చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు.. అందులో ఒకరు హీరోయిన్
  2. సినిమాల ద్వారా కంటే.. అలా ఎక్కువగా సంపాదిస్తున్న హీరోయిన్..
  3. స్టార్ హీరోయిన్ ముందు.. బట్టలు విప్పి .?
  4. హీరోయిన్ కొంప ముంచిన హీరో.. ఏం జరిగింది..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -