Sunday, May 19, 2024
- Advertisement -

బాహుబలి 2 ఫస్ట్ షో పడింది.. లీకైన వీడియో..

- Advertisement -
Leaked Bahubali 2 Prabhas Entrance

ఇప్పుడు ప్రతి ఒక్కరు బాహుబలి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడ చూసిన్ బాహుబలి గురించే ముచ్చట. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేసింది. మరో రెండు రోజులు.. బాహుబలి-2 వచ్చేస్తోంది. వస్తూ..వస్తూ బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడోనన్న ప్రశ్నకు సమాధానాన్ని తీసుకొస్తోంది.

అయితే.. ఇన్నాళ్లూ సినిమా కోసం నిరీక్షించినా ఆ సినిమాకు సంబంధించి మరో విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. బాహుబలి-2 సినిమాకు సంబంధించి కొన్ని ఫొటోలు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఆ ఫోటోలు చూసిన వారు.. అప్పుడే బాహుబలి-2 ప్రీమియర్లు మొదలై పోయాయా..? అని షాకవుతున్నారు. నిజానికి గురువారం సాయంత్రం ఓవర్సీస్ లో ప్రీమియర్లతో బాహుబలి-2 ప్రభంజనానికి తెర లేవాల్సి ఉంది.

భారత్ లో శ్రుక్రవారం ఉదయం నుంచి ప్రీమియర్లు మొదలు కాబోతున్నాయి. కానీ, సినిమాలోని కొన్ని ఫోటోలు ఇప్పుడు నెట్ లో ప్రత్యక్షమవడంతో అప్పుడే సినిమా ప్రీమియర్ పడిపోయిందా అని బాహుబలి అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే.. పలువురు మాత్రం సెన్సార్ సభ్యులకు షో వేసినప్పుడు తీసిన ఫొటో అయి ఉండొచ్చన్న అనుమానాన్నీ వ్యక్తం చేస్తున్నారు. 

{youtube}rL6gshHwqfk{/youtube}

{youtube}qD-6d8Wo3do{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. బాహుబలిలో భళ్లాల దేవుడి భార్యగా నటించిందో ఎవరో తెలిస్తే షాకే
  2. షాకింగ్ : బాహుబలి-2 టిక్కెట్ల తో పెద్ద మోసం
  3. ‘బాహుబలి’ కోసం ప్రభాస్ కి 75 కోట్ల పారితోషకం
  4. బాహుబలిలో ప్రభాస్ త్రిపాత్రాభిన‌యం చేసాడా..? లేదా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -