Thursday, April 25, 2024
- Advertisement -

ప్రశాంతత కోసం ఆ పని చేయండంటున్న బాలీవుడ్ బ్యూటీ!

- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో హలో ఐటమ్ సాంగ్ లో నటించి ఎంతోమందిని ఆకట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోడా  ‘దిల్‌ సే’ చిత్రంలో ‘ఛయ్యా ఛయ్యా’అనే ఐటమ్ సాంగ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. మలైకా కేవలం నటిగా మాత్రమే కాకుండా పలు టీవీ కార్యక్రమాలు కూడా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఈ బ్యూటీ మదర్స్ డే సందర్భంగా మూడు యోగాసనాలను చేసే వాటికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.

ఈ వీడియోను షేర్ చేస్తూ ప్రతి రోజు ఇంట్లో ఉండే అమలు చేయవలసిన ముఖ్యమైన యోగాసనాలు అంటూ ఆసనాల గురించి తెలిపారు.వృక్షాసన, త్రికోణాసన, ఉత్కాసన ఈ మూడు ఆసనాలు ఏ విధంగా చేయాలో ఎంతో అద్భుతంగా వివరించారు.

  • వృక్షాసన: ఈ ఆసనం చేసేవారు ఒక కాలిపై నిలబడి తమ శరీరాన్ని ఎంత బ్యాలెన్స్ చేయాలి. ఈ క్రమంలోనే చేతులు నేరుగా పైకి చాచాలి. ఈ వృక్షాసనం మానసిక శారీరక భాగాలను సమతుల్యం చేయడానికి దోహదపడుతుందనీ తెలిపారు.

Also read:పార్వతి మెల్టన్ ఇప్పుడు ఎక్కడ ఉంది?

  • త్రికోణాసన: ఈ ఆసనం చేసేటప్పుడు కాళ్లు చాపుకుని కుడి చేతితో కుడికాలిని తాగి ఎడమచేతిని నిటారుగా పైకి లేపాలి. ఈ ఆసనం పాలిచ్చే తల్లులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.
  • ఉత్కాసన: ఈ ఆసనం చేసేటప్పుడు మోకాళ్ళని నిటారుగా కిందకి వంచి చేతులను సమానంగా చేతులను ఒక చోట చేర్చాలి. ఈ ఆసనం శరీరంలో బలాన్ని పెంచుతుంది, మలైకా పేర్కొన్నారు.

Also read:నలబై ఏళ్లకు పిల్లలు, భర్త మరణం.. రాత్రి వాళ్ళు అలా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -