Friday, April 26, 2024
- Advertisement -

లైవ్ లో ఆ విషయాలను చెప్పేసిన అభిజీత్..?

- Advertisement -

అభిజిత్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు. తరువాత మిర్చీలాంటి కుర్రాడు వంటి సినిమాలతో అలరించిన అప్పటికీ ఆశించిన గుర్తింపు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యాడు. తర్వాత బుల్లితెర అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో విజేతగా నిలిచి ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ను సంపాదించుకొన్నాడు.

తాజాగా హీరో అభిజిత్ సోషల్ మీడియా లైవ్ ద్వారా తన అభిమానులతో ముచ్చటించాడు.
అభిజిత్ సమయం ,సందర్భం ఉంటే తప్ప సోషల్ మీడియాలో కనిపించరు. అలాంటిది లైవ్ వీడియోలో కనిపించేసరికి అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.లైవ్‌లోకి వచ్చిన అభిజిత్‌ను తన సినిమా అప్డేట్ గురించి ప్రశ్నలు కురిపించారు అభిమానులు. ప్రస్తుతం అయితే ఇంట్లోనే ఉంటూ స్పానిష్ నేర్చుకుంటున్నానని, అలాగే స్క్రిప్ట్‌లు వింటున్నానని చేపుకొచ్చరు.ఇక పెళ్లి ఎప్పుడు అని అడిగిన నెటిజన్‌కు నవ్వుతూనే సమాధానం ఇచ్చారు. ఇప్పుడే ఉండదులే అంటూ సరదాగా నవ్వాడు.

Also read:విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ ఏంటి రష్మిక?

దేశంలో కరోనా తీవ్రత దృష్ట్యా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తన ఫాలోవర్లతో మాట్లాడుతూ ప్రపంచంలో మన దేశమే దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ఇలాంటి సమయంలో బయటకు వెళ్లకుండా ఉండటమే మంచిది. ఇప్పుడు ఎవరి ప్రాణాలు వారు కాపాడుకోవడమే ముఖ్యమని అన్నారు. అలాగే తప్పని పరిస్థితుల్లో వెళ్తే మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించాడు.తన వంతు బాధ్యతగా చెప్పాల్సింది చెప్పాను. అలాగే దేశ సేవలో నిమగ్నమైన వైద్య సిబ్బంధి, పోలీస్ సిబ్బంది ,పారిశుధ్ద కార్మికులకు అభిజిత్ ధన్యవాదాలు తెలిపారు.

Also read:పార్వతి మెల్టన్ ఇప్పుడు ఎక్కడ ఉంది?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -