సర్కారీ వారి పాటలో మొదట అనుకున్నది ఆ హీరోనే

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శకుడు పరుశురామ్ తెరకెక్కించిన మూవీ సర్కారు వారి పాట. ఫాన్స్ ను అలరిస్తూ భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. ఈ మూవీలో మహేశ్ డైలాగ్స్ , మేనరిజం హైలైట్ గా మారాయి.

అయితే ఈ కథ మొదలుపెట్టినప్పుడు ఇందులో మహేశ్ బాబును హీరోగా అనుకోలేదట. మరో టాలీవుడ్ హీరోను మైండ్ లో పెట్టుకుని కథను సిద్ధం చేశారు. ఈ సినిమా కోసం ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను చిత్ర యూనిట్ సంప్రదించింది.

అయితే ఫుష్ప సినిమాతో బిజీగా ఉన్న బన్నీ.. ఈ మూవీకి నో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మహేశ్ బాబును ఫైనల్ చేశారు. మహేశ్ కు సూటయ్యే విధంగా కథలో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

సూపర్ హిట్ సినిమాలను జస్ట్ మిస్ చేసుకున్నా హీరోయిన్లు..!

సొంత జెట్ ఫ్లయిట్ ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

50 ఏళ్ళ దగ్గర పడుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

Related Articles

Most Populer

Recent Posts