Wednesday, April 24, 2024
- Advertisement -

ఇంట్లో ఉండి అలాంటి వీడియోలు చూడండంటున్న మంచులక్ష్మీ.. బోడి సలహాలు అవసరమా అంటూ?

- Advertisement -

టాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టి మంచు ల‌క్ష్మి నటిగానే కాకుండా నిర్మాతగా, యాంకర్ గా తనదైన గుర్తింపు ఇండస్ట్రీలో సొంతం చేసుకుంది.మంచు లక్ష్మి నటిగా అనగనగా ఓ ధీరుడు సినిమాలో ఐరేంద్రి పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. మంచు లక్ష్మి నిర్మాతగా నేను మీకు తెలుసా, ఝుమ్మంది నాథం, ఊ కొడతారా? ఉలిక్కిపడతారా?, గుండెల్లో గోదారి, దొంగాట వంటి విభిన్నమైన సినిమాలను నిర్మించారు. నిర్మాతగా ఆమె భారీ స్థాయిలో నష్టాలను ఎదుర్కొన్నారు. మంచు లక్ష్మి కొన్ని రియాలిటీ షోలతో ఈ మధ్య కాలంలో కొంత క్రేజ్ తెచ్చుకుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ట్రెండింగ్ విషయాలపై విభిన్నంగా స్పందిస్తూ, వివాదాస్పద కామెంట్స్ తో పోస్ట్ పెట్టడం ఈమె స్టైల్. అది కాంట్రవర్సి అయినా మంచి విషయం అయినా సరే. ఒక్కోసారి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది, విమర్శనాత్మక ట్రోల్స్ ఎన్ని వచ్చినా కూడా ఆమె స్టైల్ వాటికి సమాధానం చెప్తుంటారు.

Also read:త్రిషకు ఇదే లాస్ట్ బ్యాచిలర్ బర్త్ డే అంటూ.. షాకింగ్ కామెంట్స్ చేసిన నటి!

ప్రస్తుతం కరోనా తీవ్రత నేపథ్యంలో అందరూ ఇంట్లోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఈ కష్టకాలంలో భయాలన్నీ పోయి ధైర్యంగా ఉండాలంటే మీ పెళ్లి వీడియోలు చూడండి అని సరదాగా సోషల్ మీడియాలో పోస్ట్‌ను మంచు లక్ష్మీ షేర్ చేశారు. ఆ పోస్ట్‌ను మంచు లక్ష్మీ నవ్వుతున్న ఎమోజీతో షేర్ చేశారు. అలా మంచు లక్ష్మీ చేసిన పోస్ట్ మీద మళ్లీ ట్రోలింగ్ మొదలైంది. నీ పెళ్లి వీడియోలు పెట్టు అంటూ రకరకాలుగా ని డిజైన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మీ బోడి సలహాలు మాకు అవసరం లేదంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.

Also read:ఈ టాలీవుడ్ హీరోలు అందరూ అలా కష్టపడే పైకి వచ్చారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -