Sunday, May 5, 2024
- Advertisement -

సమంతలానే భారీ డీల్ కుదుర్చుకున్న గోవా బ్యూటీ!

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో దేవదాసు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి ఎంతో గుర్తింపు సంపాదించుకున్న గోవా బ్యూటీ ఇలియానా తెలుగులో ఎన్నో సినిమాల్లో అద్భుతంగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇటు తెలుగులోనూ అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిస్తూ ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. తాజా సమాచారం ప్రకారం అక్కినేని కోడలు సమంత బాటలో ఈ అమ్మడు వెళ్లబోతోందనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

హాట్ హీరోయిన్ గా వెండితెరపై గోవా బ్యూటీ సందడి చేస్తూనే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉండే ఇలియానా త్వరలోనే డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతమున్న ఈ కరోనా పరిస్థితులలో సినిమా షూటింగ్ లు ఆగిపోవడంతో థియేటర్లు మూత పడ్డాయి.

Also read:త్రిషకు ఇదే లాస్ట్ బ్యాచిలర్ బర్త్ డే అంటూ.. షాకింగ్ కామెంట్స్ చేసిన నటి!

ఈ క్రమంలోనే డిజిటల్ మాధ్యమాలకు బాగా కలిసొచ్చాయి. డిజిటల్ వేదికలపైనే ఎంటర్‌టైన్‌మెంట్ బెటర్ అనే భావన అందరిలో మొదలు కావడంతో స్టార్ హీరోహీరోయిన్లు సైతం డిజిటల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను సందడి చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే సమంత ఆహా యాప్ ద్వారా సామ్ జామ్ అనే కార్యక్రమాన్ని చేస్తూ ఎంతో సందడి చేశారు.అయితే సమంత బాటలోనే ఇలియానా కూడా డిజిటల్ మీడియా లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Also read:చిట్టి చిట్టి దోశలతో అర్హ ప్రత్యేక్షం.. బన్నీ ఎమోషనల్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -