ఈ టాలీవుడ్ హీరోలు అందరూ అలా కష్టపడే పైకి వచ్చారు!

- Advertisement -

ఒక వ్యక్తి ఒక రంగంలో ఎంతో విజయపథంలో వెళ్తున్నారంటే దాని వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి. విజయం అనేది ఎవరికీ అంత తొందరగా. విజయం సాధించాలన్న కష్టపడాలి ,అవమానాలు ఎదుర్కోవాలి, ముఖ్యంగా సరైన సమయం కూడా రావాలి ఇవన్నీ వచ్చినప్పుడే విజయం సాధిస్తాం. ఇకపోతే సినిమాల్లో కూడా హీరోలు బాగా డబ్బున్న పాత్రలు చేయడానికి ఇష్టపడతారు.బాగా డబ్బు లేకపోయినా మిడిల్ క్లాస్ అబ్బాయిలు మాదిరి నటించడానికి ఒప్పుకుంటారు కానీ చాలా పేదరికంలో ఉండి, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న పాత్రలో మాత్రం కనిపించరు. కానీ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి పాత్రలు చేసి ఆ పాత్రకు జీవం పోసిన ఎంతో మంది హీరోలు ఉన్నారు. మరి వారు ఎవరూ ఇక్కడ తెలుసుకుందాం..

 • పవన్ కళ్యాణ్-తమ్ముడు:
  తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ చేతిలో చిల్లిగవ్వ లేకుండా తన తండ్రిచేత ఎన్నో అవమానాలు పడ్డాడు. చివరికి కిక్ బాక్సింగ్ విజేతగా నిలిచి అందరి చేత ప్రశంసలు పొందుతాడు.
 • వెంకటేష్-ఆడవారి మాటలకు అర్థాలే వేరులే:
  ఈ సినిమాలో వెంకటేష్ ఉద్యోగం కోసం పడని పాట్లు లేవు. ఉద్యోగం రాక ప్రతిరోజు తన తండ్రి చేత తిట్లు తింటూ ఉంటాడు. ఈ పాత్రలో వెంకీ నటించాడు అనడం కన్నా జీవించాడు అంటే కరెక్టుగా సరిపోతుంద

Also read:అషుతో డేటింగ్ పై రాహుల్ షాకింగ్ కామెంట్స్..!

 • నితిన్-సంబరం:
  సంబరం సినిమాలో నితిన్ ఉద్యోగం లేక ఎంతోమందితో అవమానాలు ఎదుర్కొన్నాడు. చివరికి ఉద్యోగం సాధించి అవమానించిన వారి చేత ప్రశంసలు పొందుతాడు.
 • నాని -జెర్సీ:
  జెర్సీ సినిమాలో నాని ఎటువంటి సంపాదన లేక తరచూ భార్యతో మాటలు పడే భర్త పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. చివరికి విజయం సాధించి కన్నుమూస్తాడు.
 • సాయి తేజ్-చిత్రలహరి:
  ఈ సినిమాలో విజయ్ గా నటించిన సాయి ధరమ్ తేజ్ పేరులో తప్ప జీవితంలో విజయం లేదు అనే అవమానాలను ఎదుర్కొంటాడు.
 • సూర్య-ఆకాశం నీ హద్దురా:
- Advertisement -

Also read:వామ్మో.. పుష్ప షూటింగ్ వెనుక అంత ప్లాన్ ఉందా?

ఈ సినిమాలోఎయిర్లైన్స్ సర్వీస్ నడిపి తన ఊరికి మంచి పేరు తేవాలని పరితపిస్తూ ఉంటాడు. ఇందుకోసం ఎన్నో అవమానాలు ఎదురైనా చివరికి వాటిని అధిగమిస్తాడు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -