Thursday, May 16, 2024
- Advertisement -

పవన్ రైస్ తినొద్దంటా.. దర్శకుడు సూచన..

- Advertisement -
Pawan Kalyan advised not to eat Rice By Trivikram

ఆహారపు అలవాట్లు విషయంలో పవన్ కళ్యాణ్ చాలా సహజంగా ఉంటారని అందరూ అంటూ ఉంటారు. సహజమైన మంచి భోజనం మినహాయిస్తే.. చైనీస్.. లాంటి వాంటికి ఇండస్ట్రీ జనాలు చాలా దూరంగా ఉంటారని అంటారు. అయితే.. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నం తినే పరిస్థితి లేదు.

{loadmodule mod_custom,GA1}

ప్రస్తుతం పవర్ స్టార్ వయసు 46. పవన్ కళ్యాణ్ కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి.. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పెద్దగా బరువు పెరిగి ఇబ్బంది పడ్డ పరిస్థితులు లేవు. అలానే తన లుక్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు పవన్. ఇప్పటివరకు.. ఎలాంటి సమస్య లేదు కానీ.. ఇప్పుడు మాత్రం చాలా తేడ కనిపిస్తోంది. ఇటివలే జరిగిన కొన్ని మీటింగ్స్ లో పవన్ మొహం కాసింత ఉబ్బినట్లుగా తెలుస్తోంది. ఇదంత అన్నం తినడంవల్లే అవుతుందని.. అందుకే పవన్ కళ్యాణ్.. కొన్నళ్లపాటు.. అన్నంకు దూరంగా ఉండామని.. డైరెక్టర్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పాడట.

{loadmodule mod_custom,GA2}

ఈ డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలో పవన్ లుక్స్ చాలా ప్రముఖ్యత ఉండటంతో.. ఇలాటి సజెషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి సర్ధార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాల విషయంలో పవన్ కళ్యాణ్ లుక్స్ కి నెగిటివ్ మార్క్స్ పడ్డాయి. అత్తారింటికి దారేది.. తర్వాత అంత నీట్ గా మళ్లీ కనిపించాలంటే.. స్ట్రిక్ట్ గా డైట్ పాటించక తప్పదని తెలుస్తోంది.

{youtube}27Iw1GtLk9E{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. పవన్ మోసం వల్ల.. దారుణంగా మోసపోయిన హీరోయిన్
  2. పవన్, చిరు కాంబోలో మూవీ.. మెగా ఫ్యాన్స్ కి పండగే..!
  3. షాకింగ్ : పవన్ కళ్యాణ్ కి తండ్రికి ఇద్దరు భార్యలా..?
  4. మళ్లీ అల్లు అర్జున్ కి చుక్కలు చూపించిన పవన్ ఫ్యాన్స్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -