Sunday, April 28, 2024
- Advertisement -

పూర్తిగా మారిపోయిన మీరా జాస్మిన్

- Advertisement -

నటి మీరా జాస్మిన్ సెకండ్ ఇన్నింగ్స్‌పై దృష్టి పెట్టింది. ఒకప్పుడు తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొంది ..మధ్యలో సైలెంట్ అయిపోయిన ఈ అమ్మడు..దాదాపు ఎనిమిదేళ్ళ తర్వాత మళ్ళీ సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఆమె ఎక్స్‌పోజింగ్‌ను నమ్ముకుంది. ప్రస్తుతం స్లిమ్‌గా మారి, అందాలను ఎక్స్‌పోజ్‌ చేస్తూ ఫొటోలు దిగింది.

తాజాగా లో నెక్‌ ఫ్రాక్‌ ధరించి ఫొటోలకు ఫోజులివ్వగా అవి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. తమిళంలో మాధవన్‌ నటించిన ‘రన్‌’ చిత్రం ద్వార్వా ఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన్‌ .. తెలుగులో అమ్మాయి బాగుంది, ‘భద్ర, మహారథి, ఆకాశరామన్న, బంగారు బాబు, అ, ఆ,ఇ, ఈ, యమగోల మళ్ళీ మొదలైంది’ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. తన మాతృభాష మలాయళంలోనూ పలు చిత్రాల్లో నటించింది.

తెలుగులో మీరా జాస్మిన్‌ను కథానాయికగా పరిచయం చేసిన దర్శకుడు బోయపాటి .. రామ్ పోతినేని హీరోగా తెరకెక్కించబోయే సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్ చేయబోతోందనే వార్తలొస్తున్నాయి. అలా ఐటెమ్‌ సాంగ్‌తో మీరా జాస్మిన్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

మహేశ్‌ బాబుతో రాజమౌళి సినిమా… రిలీజ్ ఎప్పుడంటే ?

పవన్ పర్‌ఫెక్ట్‌గా సూటైన వాయిస్ ఎవరిదంటే ?

ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషన్స్‌లో జక్కన్న టీం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -