Friday, May 17, 2024
- Advertisement -

రెజీనాకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో తెలుసా?

- Advertisement -

రెజీనాకు టాలీవుడ్‌లో వరుసగా మెగా హీరోలతో నటించి మెప్పించింది. కానీ ఈ మెగా హీరోయిన్ కి బ్రేక్ రాలేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఆఫర్స్ కోసం ఎదురు చూస్తోంది. రెజీనా నటించిన పలు సినిమాలు హిట్ అయిన స్టార్ హీరోల సరసన నటించే చాన్స్ మాత్రం రావడం లేదు. రెజీనాతో పాటే ఎంట్రీ ఇచ్చిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం టాలీవుడ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా కొనసాగుతుంది.

ఇదే సమయంలో సెకండ్‌ గ్రేడ్‌ హీరోలతో ఈ అమ్మడు నటిస్తూ ఉంది. తాజాగా తమిళంలో ఈమె ఒక కమెడియన్‌తో హీరోయిన్‌గా నటించేందుకు ఓకే చెప్పింది. తెలుగులో పెద్దగా ఆఫర్స్ రాకపోవడంతో తమిళంపై ఈమె దృష్టి పెట్టింది. తాజాగా అక్కడ పలు సినిమాల్లో నటించినా కూడా పెద్దగా ప్రయోజనం దక్కలేదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ తమిళ స్టార్‌ కమెడియన్‌ సంతానం సరసన ఓ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పింది.

తమిళంలో సతానం స్టార్‌ కమెడియన్‌ అయినా అతనితో నటించడానికి హీరోయిన్స్‌ పెద్దగా ఆసక్తి చూపించరు. కాని రెజీనా పరిస్థితి కాస్త దారుణంగా ఉంది కనుక ఆయనతో నటించేందుకు ఓకే చెప్పింది. ముందు ముందు అయినా రెజీనాకు స్టార్ హీరోలతో నటించే చాన్స్‌లు వస్తాయో లేదో చూడాలి.

Related

  1. రెజీనాతో రొమాన్స్ చేయబోతున్న దర్శకుడు
  2. రెజీనా అలా గర్భం దాల్చింది
  3. రకుల్లో ఉన్నదేంటి…? రెజీనాలో లేనిదేంటి..?
  4. రెజీనా నే కావాలంటా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -